15 November 2010

మనసంత చాలా చాలా మత్తెక్కించే గోలా గోలా

మనసంత చాలా చాలా మత్తెక్కించే గోలా గోలా
వలేశావే బాల బాల, లవ్‌ మి లవ్‌ మి వన్‌మోర్‌ టైమ్‌
ఎలాగైనా బేల బేల కలైచేరు ఇలా ఇల దడే పెంచనేల ఏల
లవ్‌ మోర్‌ లవ్‌ మోర్‌ వన్‌ మోర్‌ టైమ్‌
ఓ ప్రేమా నా ప్రేమా వాట్‌ టుడూ చేరాలి నీ లోన క్యా కరూ
ఆ ఆ ఆ ఆహా ఆహా ||మనసంతా||

మే సే ఇట్‌ నౌ, ఏచోట ఉన్నా ఉన్నా, ఏ పనిచేస్తూ ఉన్నా
ముద్దుచ్చే నా బుజ్జీ ఎదనే ఉడికిస్తావు
ఎవరేమి అన్నా అన్నా అవి నేను విన్నా కన్నా చిన్నారి నా చిట్టి
మరి మరి గుర్తొస్తావే
ఓ సారి చూడాలి వాట్‌ టు డూ ప్రేమంతా చెప్పాలి క్యా కరూ ||మనసంత||

దిగులేసి ఉన్నా ఉన్నా ఒకసారి రా రా కన్నా
కల్లోకి వచ్చేసి కదిపి కవ్విస్తావు
చిన్నారి సోనా సోనా వినుకోయి జాణా చానా
నాలోనె నీవుంటూ ఒదిగి నిదురిస్తావ్‌
నా ఊసే శ్వాసాయే వాట్‌ టు డూ అందంగా అల్లేసేయ్‌ క్యా కరూ ||మనసంత||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips