25 November 2010

గిలిగిలిగా గిలిగిల్లింతగా తొలితొలిగా

గిలిగిలిగా గిలిగిల్లింతగా తొలితొలిగా
గిలిగిలిగా గిలిగిల్లింతగా తొలితొలిగా ఏదో ఇదిగా
జిలిబిలిగా జిల్‌జిల్లందిగా ఒళ్ళాంతా ఓ తుళ్ళింతగా
వెయ్‌వెయ్ తేరా దిల్ కాతుకుడా
వెయ్‌వెయ్ ఓ పక్కాముకుడ
వెయ్‌వెయ్ దెరెనిసాకళ్ళా అ అ అ అ
యయా నా బంగారు కొండ
యయా తెగ మెచ్చిన ఫ్రెండ
యయా నువు లక్కాఫ్రెండ అ అ అ అ

మాటలన్నీ మాయమయ్యే నిన్ను చేరిన వేళలో
కాలమంతా నిలిచిపోయె నువ్వు చేసిన మాయలో
అదృష్టం పట్టిందిలే నీవల్లే నాలైఫ్‌కే
ఆనందం తెలిసిందిలే ఈ రోజే నా గుండెకే ||వెయ్‌వెయ్||

మరుపురాని తలుపునీవై తరలిరావా హాయిగా
పెదవిమీద చిన్ని నవ్వై ఉండిపోవా తోడుగా
నాకోసం పుట్టావని నీ ప్రేమే చెప్పిందిలే
మనసంతా నువ్వేనని నా శ్వాసే అంటోందిలే ||యయా||

No comments: