14 November 2010

రామా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా

రామా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా
రామా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా
రాధమ్మా పాలేతెలుపన్నా నీళ్ళేనలుపన్నా గోపెమ్మా
ముక్కు మీద తీపికోపాలా మూగకళ్ళ తేనేదీపాలా
గంగొళి సందులో గజ్జెల గోల బెంగాలి చిందులో మిర్చిమషాల
అరెవేడేక్కి ఉన్నది వెన్నెల వాల మేడెక్కి దిగుదురా మేఘమాల ||రామ్మా||

గోపెమ్మా గువ్వాలే గూడు కాకెమ్మో
కృష్ణయ్యో పూవ్వే నాదే పూచే నీదయ్యో
దొంగలించుకున్న సొత్తు గోవింద
ఆవలించ కుంటె నిద్దరౌతుందా
ఉట్టికొట్టే వేళ రైకమ్మో చట్టీ దాచిపెట్టూ కోకమ్మో
కృష్ణమురారీ వాయిస్తావో చలికోలాటమేదో ఆడిస్తావో

ఓలమ్మో చోళిలోన షోకుగోలమ్మో
ఓయమ్మో కాళిలేక ఈలమ్మో
వేణువంటే వెర్రిగాలి పాటలే
అది వెన్నదోచుకున్న మిన్ను పాటలే
జట్టేకడితే జంట రావమ్మో పట్టువిడుపు మేలమ్మో
ప్రేమాడే కృష్ణుడు కన్నుకొట్టాల
పెళ్ళాడే కృష్ణుడు కాళ్ళు పట్టాలా ||రామ్మా||

No comments: