24 November 2010

అమ్యామియా ఆంక్‌ మారొమియా

అమ్యామియా ఆంక్‌ మారొమియా హే నీతోటి బోల్డంత
పని ఉందయ్యా నచ్చారయ్యా నాచో నా చోరయ్యా ఏ
దిల్‌మాంగె‌ మోరంది దేదోనయ్యా కళ్ళను చూస్తే నిప్పులు
గుర్తుకు రావాలయ్యా అరె చేతులు చప్పున విరిసాయంటే
ఉరితాడయ్యా ముందోనుయ్యా వెనుకోగొయ్యా పారిపోయే
దారి లేదు లొంగిపోరా తస్సాదియ్యా ||అయ్యామియా||

దిల్లే కదా అనిహింసించితే అది పంతం కొద్ది పంజావిప్పే
పులి అవ్వదా చినుకే కదా అని అనుకోకుండా అవకాశం
చూసి వరదై నిన్నే ముంచెయ్యదా తలచించి ఉన్నోడు తల
ఎత్తివచ్చాడు తలతీసేపోతాడు ఇక ఊరుకోడు తన శత్రువే
తన లక్ష్యం ఇక యుద్ధమే కదా తద్యం ఆ దేవుడొచ్చినా ఆ
పలేడురా పట్టలేని ఆవేశం ||అయ్యామియా||

అందం అనే ఒక ఆనందమై వీడిప్పటి దాకా ఎప్పటిలాగా
ఉన్నాడురా ఆ బంధమే నువ్వు తెంచెయ్యగా ఇక తప్పని
సరిగా తాడో పేడో తేల్చేయడా నా కెందుకో అనుకుంటూ
న్యాయంగా వెళుతుంటే అన్యాయం ఆగేనా అడుగడు
గునా ఆరోషమే కదా అస్త్రం తన ధైర్యమే కదా పత్రం యాడ
దాగినా వీడి చేతిలో రాసి ఉందిరా నీ అందం ||ఆయ్యామియా||

No comments: