14 November 2010

తిల్లాన తిల్లాన నా కసికళ్ళకూనా చికుచికు చిందయ్ అన్నానా

తిల్లాన తిల్లాన నా కసికళ్ళకూనా చికుచికు చిందయ్ అన్నానా ||2||
ముద్దుచాల్లే మీనా అది ఎంత చిన్నదైనా చక్‌చక్ ఇచ్చేయ్ అన్నానా
కన్నుగీటితే సుల్తానా కసిగట్టు దాటెరా దీవానా
కొంటె ముద్దుల జబ్బర్‌ దస్తి నాదే వేసైనా ||తిల్లానా||

పైట బెంగుపాడిందయ్యో పరువాల పాట
పట్టిపట్టి నువు చూపిస్తే అదిరేను వాలాన
కల్లా కపటమేదిలేని జవరాల బాద పట్టే మంచం వేసే ఇంట చెలరేగిపోదా
వసంతాల వాకిట్లో వయ్యారాల విందమ్మో
కులాసాల సందిట్లో విలాసాల వేణమ్మ
పదారేళ్ళ ఒంపుల్లో మజా తీర్చుకుందామా
పదాలింక చాలించి పెదాలందు కుందామా
సడేలేని ముంగిట్లో సడే చేసుకుందామా ||తిల్లానా||

ఎర్రపాటి కుర్రాళ్ళంతా ఎనకాలవుంటే నల్లపిల్లగాళ్ళే కోరి మనసివ్వనేల
నల్లనల్ల మేఘంలోనే నీరుండదంట నల్లవాడి గుండెల్లోనే తలదాచుకుంట
మారాల చేమంతి నీ ఒళ్ళే వుయ్యాల
మందార పూవల్లే ఎర్రబారే సందేళ
చందనమ్మ కౌగిట్లో చిక్కుకుంటే ఈ వేళ
చెంగుపట్టి ఏకంగా వెన్న దోచుకోవాల
గట్టు దాటి గో దారల్లే నేల వంచి వెయ్యాలా ||తిల్లానా||

No comments: