రబ్బరుగాజులు… రబ్బరుగాజులు… రబ్బరుగాజులు… తెచ్చానె
రిబ్బనుపొవ్వులు… రిబ్బనుపొవ్వులు… రిబ్బనుపొవ్వులు… తెచ్చానె) - 2
అమ్మని అబ్బని అతెలి పొమ్మని… హతెరి నీదరికొచానె…
నువ్వంటె పడి పడి… నువ్వంటె పడి పడి… నువ్వంటె పడి పడి… చస్తానె
నీవెంటె పడి పడి వస్తానె… నువ్వంటె పడి పడి చస్తనె…
నీవెంటె పడి పడి వస్తానె…
చల్లని గాలిని… చల్లని గాలిని చెప్పిన చొటికి తెచైరొ…
వెన్నెల కొండలు… వెన్నెల కొండలు వెచని వెళకి పట్టైరొ…
తట్టల నిండుగ… బుట్టల నిండుగ మొగ్గలు పట్టుకు వచైరొ…
నువ్వంటె పడి పడి… నువ్వంటె పడి పడి… నువ్వంటె పడి పడి… చస్తారొ
నీవెంటె పడి పడి వస్తారొ… నువ్వంటె పడి పడి చస్తారొ…
నీవెంటె పడి పడి వస్తారొ…
రాజుగారి ఎనుగుమీదా… రయ్యి రయ్యి రప్పరయ్యి… రయ్యి రయ్యి రప్పొరయ్యి అని ఉరెగిస్తానె పిల్లా…
రాణిగారి పానుపుమీదా… దై దై అమ్మద్దై… దై దై అమ్మదై అని… బజ్జొపెడతానె పిల్లా…
అట్టగంటె ఐస్ అవుతానా... ఇట్టగొస్తె క్లొస్ అవుతానా…
అంతందంగా అలుసవుతానా…
హిరొ అని నువ్వంటె కీలుగుర్రం ఎక్కించి…
ఝుమ్మని ఝమ్మని చుక్కలు దిక్కులు చుట్టుకునొస్తానె…
నువ్వంటె పడి పడి… నువ్వంటె పడి పడి… నువ్వంటె పడి పడి… చస్తానె
నీవెంటె పడి పడి వస్తానె… నువ్వంటె పడి పడి చస్తానె…
నీవెంటె పడి పడి వస్తానె…
రబ్బరుగాజులు… రబ్బరుగాజులు… రబ్బరుగాజులు… తెచ్చానె
రిబ్బనుపొవ్వులు… రిబ్బనుపొవ్వులు… రిబ్బనుపొవ్వులు… తెచ్చానె
రొజు రొజు తొటకు వెళ్ళి… డీ డీ డిక్కుం డీ… డీ డీ డిక్కుం డీ అని లవ్వదెదామె పిల్లా…
డీ డీ డిక్కుం డీ… డీ డీ డిక్కుం డీ
ఎదొరొజు పెటకు వెళ్ళి పీ పీ డుం డుం పీ… పీ పీ డుం డుం డుం అని పెల్లడెద్దమె పిల్లా…
అట్ట చెపితె సెట్టైపొతా… పుస్తె కడితె జట్టైపొత
ఆకులొన వక్కై పొతా…
తప్పని నువ్వంటె తాలిబొట్టు తెచెస్త…
ఢూం అని ధాం అని తుప్పలు తెప్పలు రగిలించెస్తానె…
నువ్వంటె పడి పడి… చస్తానె… నీవెంటె పడి పడి వస్తానె… - 2
||రబ్బరుగాజులు… ||
No comments:
Post a Comment