22 June 2010

గోవింద చూడవయ్య వీళ్ళిద్దరి మాయ గోల

Hate you hate you Hate you hate you

గోవింద చూడవయ్య వీళ్ళిద్దరి మాయ గోల
గొరంత దానికైన కొండంత యుద్ద లీల
ఇద్దరి మధ్య hate you ఇంటా బయటా hate you
రేయి పగలు hate you ఎప్పుడ్దు చూడు hate you
వెక్కిరింతలె చూసినప్పుడె అమ్మాయి పలికె i hate you
తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికె i hate you
కుప్పి గంతుల కొతి చెష్టల కుర్ర కుంక i hate you
కీచు కూతల కుళ్ళు మొతువే కర్రి కేక i hate you

Hate you hate you Hate you Hate you hate you Hate you
I hate you... same to you... i hate you....

Hate you.... Hate you....

హెయ్ గలాటాల తోనే రోజులు అన్ని గడచును గా
గళాసులు పళ్ళేలన్నీ రోజూ పగులును గా..
ఏఎ వేషమె వద్దొయ్ హొ హొ చిరాకు తేవద్దె హొ హొ
కబుర్లు చెప్పొద్దొఇ హొ హొ కట్టింగు లివ్వద్దెయ్ హొఇ హొఇ...
చి చి పోవె చింపిరి పెంటమ్మా...
ఏమిటి ఈ గతి గోవిందా.. ఇల్లొక నరకం అయ్యిందా..
ఎదురుగ మధుమతి వుండంగా... ఇంకొక నరకము వుంటుందా

వెక్కిరింతలే చూసినప్పుడె అమ్మాయి పలికె i hate you
తిక్క మాటలె వింటున్నప్పుడబ్బాయి పలికె i hate you

ఎండాకలం ఎండలు కొడ 50 దాటవు గా
ఈ ఇంట్లోన మాత్రం ఎపుడూ 90 తగ్గవు గా
జిగుర్ ఫేసు నీదె హొ హొ తగుల్తాయి నీకె హొ హొ
పొగర్బోతు నువ్వే హూఒ పగుల్తాది నీకె హూఒ
తు తు పొరా తుంటరి పెంటయ్య...
యేమిటి ఈ గతి గోవిందా.. ఇల్లొక నరకం అయ్యిందా..
యెదురుగ బన్నీ వుండంగా... ఇంకొక నరకము వుంటుందా

వెక్కిరింతలె చూసినప్పుడె అమ్మాయి పలికె i hate you
తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికె i hate you
కుప్పి గంతుల కొతి చెష్టల కుర్ర కుంక i hate you
కీచు కూతల కుళ్ళు మొతువే కర్రి కేక i hate you

No comments: