ఒలె ఒలె ఒలె ఓలా ఓలా
గిలిగిలిగా ఉందీవేళా
నిలవను నేనన్నది పైట
నిదురన్నది లేదీపూట
సలసల కాగే వయసమ్మో !
యాడ ఉన్నాడే యాడ ఉన్నాడే యాడ ఉన్నాడే కిలాడి యాడ ఉన్నాడే
జాజులన్నాడే మోజులన్నాడే..తోడు రమ్మంటే కిలాడీ జారుకున్నాడే
ఒలె ఒలె ఒలె ఓలా ఓలా..గిలిగిలిగా ఉందీవేళా
లైలా లైలా ఆగలేను అన్నాడే
ఇంకా చెలియా ఏమి ఏమి చేసాడే?
కలలో వచ్చీ కౌగిలించుకున్నాడే
ఆపై చిలుకా ఏమి చేసి పోయాడే?
చిరునవ్వులు నవ్వాడే నడుముని తడిమేసాడే
కిత కితలెడుతున్నాయన్నా వినుకోడే
Love u అంటూ గిల్లేసాడే
యాడ గిల్లాడే పిల్లా యాడ గిల్లాడే ?
ఆ కొంటెకుర్రోడే లేత బుగ్గ గిల్లాడే
ఒలె ఒలె ఒలె ఓలా ఓలా..ఆ గిలిగిలిగా ఉందీవేళా
గదిలో కెళ్తే తొంగి తొంగి చూసాడే
వారే పిల్లా అప్పుడేమి చేసావే ?
నేనూ వస్తా తలుపు తీయమన్నాడే
అమ్మో దొంగా చూసి ఏమిచేసాడే ?
పొగరెక్కిన పిల్లోడే పగబట్టీ ఉన్నాడే
సరసాలిక వద్దన్న సొదవినడే
Love me అని పడిపోయాడే
యాడ పడ్డాడే బుల్లి యాడ పడ్డాడే ?
ఆ గోడమీదెక్కీ కాలు జారి పడ్డాడే
No comments:
Post a Comment