శ్రీవారు దొరగారు అయ్యగోరు
ఏంటండి మీ పేరు ఆ చెప్పండి
వరదల్లె ప్రేమే పొంగీ వురకలు వేసే వెళా
ముదు ముద్దుగా అంటాలెండి మీ సరదా తీరేలా
డార్లింగ్ గారు...డార్లిన్గ్ గారు
గారెందుకే బంగారు
వింటుంటే ఖంగారు
గారం గా శృంగారం గా డార్లింగ్ అంటే చాలు
డార్లింగ్ కి లింగు లిటికు లింకు లు పెడితే బోరు
ఓ మై డియర్ ఓ మై డియర్
1|| ఊ ఓ ..ఓ నర నరాల్లోన చలి జ్వరం చూడు తెగ థలుస్థున్నదె ఎం చెయ్యనే ఏ
మ్ మ్ మ్ మ్ కలవరం లోన చెలి వరం కోరు నస తెలుస్తున్నదే
మందీయ్యేనా ఆ
కనుక్కోవ కుశలం కాస్థైనా
ఆతుక్కోను సమయంచూస్తున్న
నచ్చావే నాటీ నాంచారు ఓ మై డియర్
2|| ఓ ఓ ఓ యమ తమాషాల తమ తతాంగాల బుస భరిన్చెదెల
ఇంటాయనో ఓ ఓ..
మ్ మ్ మ్ మిస మిసల్లొనె రస రహస్యాన్ని రగిలిస్తే మెల్లగా
చల్ళారుణో ఓ
నిగారాల సొగసులు ఇవ్వాలా
ఇలాంటేల అనుమతి కావాలా
తయ్యరు అయ్యారా మీరు డార్లింగ్ గారు
ప్యారీ పెళ్ళాం గారు మేరీ శ్రీమతి గారు
సరసం లో ముద్దే ముదిరి హద్దులు చెరిగే వేలా
చిలకల్లె చిలిపిగా నన్ను పిలవాలే ప్రియురాలా ఓ మై డియర్
మావూల్లో ఆడాళ్లు ఏమయ్యో అంటారు
ఆ పిలుపే మోటు గా ఉంటే మారుస్తాలే తీరు
దార్లింగు కి గారోడ్దంటే తీసేస్తాలే సారు.. ఎస్ ఎస్
ఓ మై డియర్... హాయి హాయి డియర్..
రా మై డియర్
ఎస్ ఎస్ డియర్
No comments:
Post a Comment