14 June 2010

చాంగురె చాంగురె మమత నిను కోరే

చాంగురె చాంగురె మమత నిను కోరే
చాంగురె చాంగురె చెలిమి నిను చేరే
అల్లుకున్న బంధాలు
చల్లుథున్న చందనాలు
వెల్లువైన వేళలో తిరిగి తెల్లవారే

1|| అన్నయా నీ అలక పైపైనేనని తెలుసును లేవయ్యా
తమ్ముడు నీకు తెలుసన్న సంగతి నాకు తెలుసయ్య
ఎన్ని కలలో ఓ .ఓ.ఓ
వెంట థెచ్చెనన్ట చూడముచ్చటైన మురిపెమ్
ఎన్ని సిరులో ఓ ఓ ఓ
రాసి పొసెనాంట సన్కురన్థ్రి వంటి సమయం
మనసే కోరే అనుబంధాలు దరిచేరే
తర తరాల తరగని వరాల గని అని మనిన్తి మమతని మరి మరి పొగిడినా పదుగురి కను వెలుగై
సాగుతున్న వేళలో మనది పూల దారి

2|| కొమ్మలో కోయిలలు కమ్మగా లేపిన కిల కిల సంగీతం
గొంతులో మేలుకొని కోటి మువ్వల కొంటె కోలాటం
ఎంత వరమొ
రమచన్ద్రుదన్టి అన్నగారి అనురాగం
ఏమీ రుణమొ ఓ ఓ లక్శ్మణున్ద్ని మించు చిన్నవాని అనుబంధం
ఇప్పుడే చేరే
పది ఉగాదు లొకసారె
ప్రియ స్వర్రలు చిలికిన వసంత వనముగా అనేక జన్మల
చిగురులు తొదిగిన చెలిమికి కలకాలం
స్వాగతాలు పాడనీ సంబరాలే హోరే!!!

No comments: