03 June 2010

ఓ మాట.. అహ తెలుసూ.. అదికాదు.. ఇంకేమిటీ..

ఓ మాట.. అహ తెలుసూ.. అదికాదు.. ఇంకేమిటీ..
చెబితే చాలదూ..కోరిక తీరదూ...ఇది విన్నదే.. రోజూ ఉన్నదే..||2||

||ఏయ్ మాట||

పగలంత నా మాట వింటావటా పడకిల్లు చేరంగ దయ రాదటా
మావిళ్ల లో నీకు ఇల్లాలి నీ.. ఈ ఝాము నీపైన అధికారినీ...

||ఏయ్ మాట||

అలకుంటె ఒక సారి నను దోచుకో కౌగిట బంధించి ముద్దాడుకో..
ఎన్నైన చెబుతావు ఈ ఘడియలో చాలన్నదే లేదు నీ భాషలో..

||ఏయ్ మాట||

No comments: