02 July 2010

తిలోత్తమా ప్రియ వయ్యరమా ప్రభాతమా శుభ వసంతమా

తిలోత్తమా ప్రియ వయ్యరమా ప్రభాతమా శుభ వసంతమా
నే మోయలేనంటు హౄదయాని అందించా
నేనున్న లెమ్మంటు అది నాలో దాచేసా
ఏ దారిలో సాగుతున్న ఎద నీవైపుకే లాగుతోంది
ఏ వేళలో ఎప్పుడైనా మది నీ వూహలో వూగుతోంది

తిలోత్తమా

పెదవే ఓ మధుర కవిత చదివే
అడుగే నా గడపనొదిలి కదిలే
ఇన్నళ్ళు లేని ఈ కొత్త బాణి ఇవ్వళె మనకెవరు నేర్పారమ్మ
ఈ మాయ చేసింది ప్రేమే ప్రియ ప్రేమంతె ఒకతైన మనమె

తిలోత్తమా

కలలే నా ఎదుట నిలిచె నిజమై
వలపే నా ఒడికి దొరికె వరమై
ఏ రాహువైన ఆషాఢమైన ఈ బాహు బంధాన్ని విడ దీయునా
నీ మాటలె వేద మంత్రం చెలి నువ్వన్నదె నా ప్రపంచం

తిలోత్తమా

No comments: