18 July 2010

ఈ హృదయం కరిగించి వెల్లకే

ఈ హృదయం కరిగించి వెల్లకే
నా మరో హృదయం అది నిన్ను వదలదే
ఊ హోసాన హోసాన ఊ
ఊ హోసాన హోసాన ఊ

ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్నా
ఈ గుండెకేమవ్వలా
హో నిన్నకాక మొన్న వచ్చి యే మాయ చేసావే
పిల్లి మొగ్గలేసిందిలా
హోసాన గాలుల్లో నీ వాసనా
హోసాన పువ్వుల్లో నిను చూసినా
ఏ సందు మారిన ఈ తంతు మారున
నావల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా
హోసాన ఊపిర్నే వదిలేస్తున్నా
హోసాన ఊహల్లో జీవిస్తున్నా
హోసాన ఊపిరినే వదిలేస్తున్నా హోసాన

Everybody wanna know what we like a we like a
I really wanna be here with you
Is that enough to say that we are made for each other
is not that is hosannah true
Hosannahbe there when you are calling i will be there
Hosannahbe the life the whole life i will share
I never wanna be the same
Its time to re arrange
I take a step you take a step
and me calling out to you

హెల్లో ఓ హెల్లో ఓ హెల్లో ఓ ఓఓఒ హోసాన
హోసాన హ ఆ
హోసాన హో
హో ఓఓ ఓ హో హో హో
హో హో హో ఊ హో

రంగు రంగు చినుకులున్న మేఘనివై నువ్వు నింగిలోనే వున్నావుగా
ఆ తేనెగింజ పళ్ళున్న కొమ్మల్లె పైపైనే అందకుండా ఉంటావుగా
హోసాన ఆ మబ్బు వానవ్వదా
హోసాన ఆ కొమ్మ తేనివ్వదా
నా చెంత చేరవ ఈ చింత తీర్చవా
ఏమంత నేను నీకు అంత కాని వాణ్ణి కానుగా
హెల్లో ఓ హెల్లో ఓ హెల్లో ఓ ఓఓఒ హోసాన


హోసాన ఆయువునే వదిలేస్తున్నా
హోసాన ఆశల్లో జీవిస్తున్నా
హోసాన ఆయువునే వదిలేస్తున్నా హోసాన

ఈ హృదయం కరిగించి వెల్లకే
నా మరో హృదయం అది నిన్ను వదలదే
ఈ హృదయం కరిగించి వెల్లకే
నా మరో హృదయం అది నిన్ను వదలదే

No comments: