02 July 2010

పాటలే చెవులలో తేనె వర్షం

పాటలే చెవులలో తేనె వర్షం
పాటలే కనులలో నీటి సంద్రం

ప్రాణం భూమికే పంచుదాం
పాటై భూమినే దాటు దామ్

ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ 2

చెట్టును కదిల్చె తాళమే గాలి
చెవులని కదిల్చె తాళమే పాట

పాటలే చెవులలో తేనె వర్షం
పాటలే కనులలో నీటి సంద్రం -2

ప్రాణం భూమికే పంచుదాం
పాటై భూమినే దాటు దామ్ ||చెట్టును

1|| నీ దారిలో ముళ్ళున్నా
నా దారిలో రాళ్ళున్నా
ఎరెయ్యవ పాటలే
ఏ గుండె లో మృగమున్న
ఏ చూపు లో విషమున్న
మార్చేయ్యవ పాటలే
మాటలాడు ఆ దైవమే
మాతృ బాష సంగీతమే
మట్టి లో జీవితం కొంత కాలం
పాట తో జ్ఞాపకం ఎంతో కాలం

ఇది తెలుసుకో సోదర
ఎద గళముతొ పాడరా

ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ 2

2|| ఆ పువ్వు కి ఆయుషు మూన్నాళ్లలో ముగిసేను
అందించడా తెనెలే

ఈ జన్మకి ఇది చాలు నీ బాట లో నడిచొస్తూ
నీ పాడగా లాలినే

లయ లో శ్రుతి కలుపుదాం
బ్రతుకును బ్రతికించుదాం

కాలమే గొంతు నే మూసేస్తుంది
గాలిలో గీతమే మోగిస్తుంది

నీ గానమె అద్బుతాం
నీ మౌనమే అమృతం

ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ 10

No comments: