02 July 2010

సమయానికి తగు సేవలు సేయనీ నీ శృఇవారిని

సమయానికి తగు సేవలు సేయనీ నీ శృఇవారిని
సమయానికి తగు సేవలు సేయనీ నీ శృఇవారిని
ఇన్నాళ్ళుగ శృఅమియించిన ఇల్లాలిని
ఇక సేవించనీ ఈ శృఇవారిని

నాకు నువ్వు నీకు నేను అన్న తీపి మాటతో
చెవిలోన గుసగుసలా చిలిపి వలపు పాటతో
శృఇమతికి జరిగేను సుప్రభాత సేవ
బంగారు నగలమించు బాహు బంధాలతో
చలువ చందనాలు మించు చల్లని నా చూపుతో
అఋధాంగికి జరిగేను అలంకార సేవ
అమ్మలోని బుజ్జగింపు కలిపిన ఈ గువ్వతో
నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో
నా పాపకు జరిగేను నైవేద్య సేవ నైవేద్య సేవ

కలతలేని లోకంలొ దిష్టి పడని దీవిలొ
చెడు చేరని చోటులొ ప్రశాంత పర్ణశాలలు ఈ కాంతకు జరిగేను ఏకాంత సేవ
అనుబంధమె బంధువై మమతలె ముత్తైదువలె
ఆనందబాష్పాలె అనుకోని అతిదులై
సీతమ్మకు జరిగేను సీమంతపు సేవ
నులివెచ్చని నా ఎదపై పరిచేటి పాంపులో
కనురెప్పల వింద్యామర విసిరేటి గాలితో
చూలాలికి జరిగేను జోలాలి సేవ జొ జోలాలి సేవ

శృఇవారికి ఒక మనవిని సేయని ఈ పృఇయ దాశిని
శృఇవారికి ఒక మనవిని సేయని ఈ పృఇయ దాశిని
కను తెరవగ మీ రూపే చూడాలని
మీ కౌగిళ్ళలో కను మూయాలని
ఈ కౌగిళ్ళలో కలిసుండాలని....

No comments: