07 July 2010

ఏమో ఏమవునో ఎవరికి తెలుసంట

ఏమో ఏమవునో ఎవరికి తెలుసంట
ఏమవుతుందో అయ్యో పాపం ఈ జంట
ఏదీ ఏమైనా హొపే మనకుంటే
ఎంతో హాపీ కాదా ఈ లైఫంతా….
Life thrill don’t miss mariya (3)

పూచే పూగంధాలు హాయి ఆనందాలు అన్నీ ఈ లోకంలో లేవు
ప్రేమే నీలో ఉంటే భూమే చుట్టేయగలవు గువ్వై ఆ ఆకాశంలోనా
తెలిసిందొకటే మనకీ లైఫ్… కం కం అంటు వెల్కం చెప్పు…
ఫలితం ఏమి అయినా గాని చేయాలోయ్ ప్రయత్నం
ఫెయిల్యుర్ సక్సెస్ రెండు కలిసిన పండేగా ఈ జీవితం
ఏమో ఏమవునో ఎవరికి తెలుసంట
ఏమవుతుందో అయ్యో పాపం ఈ జంట

ఏది కష్టం కాదు ఏమి నష్టం లేదు లైఫ్ నే స్పోర్టీవ్గా ఫీలయితే
ఎంత ప్రాబ్లం అయినా ఎంతో సింపుల్ కాదా లైఫ్ లో ఓ గోల్ నీకుంటే
నలుసే పడితే కళ్ళల్లోనా… కళ్ళే పీకితే వైద్యం అవునా…
ఫెయిలయినోళ్ళు ఫెయిలయినట్టు ఫేర్ వెల్ చెబ్తే లైఫ్ కి
అందాల ఈ లోకంలోన అడ్రస్సుండదు ఎవ్వరికి
ఏమో ఏమవునో ఎవరికి తెలుసంట
ఏమవుతుందో అయ్యో పాపం ఈ జంట
ఏదీ ఏమైనా హొపే మనకుంటే
ఎంతో హాపీ కాదా ఈ లైఫంతా….
Life thrill don’t miss mariya…

No comments: