06 July 2010

ఓం.....నమో నారాయణాయా

ఓం.....నమో నారాయణాయా

రాయిని మాత్రం కంటె దెవుడు కనరాదు
దెవుని మాత్రం కంటె దెహం కనరాదు
రాయిని మాత్రం కంటె దెవుడు కనరాదు
దెవుని మాత్రం కంటె దెహం కనరాదు

హరిని తలచు నా హౄదయం నెడు హరుని తలచుత జరగదు లె
అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదు లె
వంకర కన్నుల మీరు శ్రింకర కింకరులు
వైష్నవునెం చెస్తారు ఆయవ కింకరులు

నిలువు నామం దాల్చు తలను మీకు వంచను లె
నిలువున నన చీల్చు తున్న మాట మార్చను లె ||2||

వీర షైవుల బెదిరింపులకు
పరమ వైష్నవం మొగదులె
ప్రభువు ఆనటికి జడిసె నాడు
పడమట సుర్యుడు పొడవదులె

రాజ్య లక్ష్మి నధుడు శ్రినివాసుడె
శ్రినివసుడి వరసుడు ఈ విష్ను దాసుడె

దెశన్నెలె వారంత రాజ్య రాశులె
రాచలకు రాజు ఈ రంగ రాజనె


నీటి లొన ముంచి నంత నీతి చవడు లె
గుండె లొన వెలుగును నింపె జ్యొతి ఆరదు లె ||2||

దివ్వెల నార్పె సుడి గాలి వెన్నెల వెలుగులును ఆర్పెన
నెలను ముంచె జడి వాన ఆకశాన్నె తడిపెన

సైవం ఒక్కటె మాత్రం దైవం కదంట
దైవం కొసం పూరె సమయం లెదంట

రాయిని మాత్రం కంటె దెవుడు కనరాదు
దెవుని మాత్రం కంటె దెహం కనరాదు

No comments: