06 July 2010

నా ఇంటి ముందున్న

నా ఇంటి ముందున్న భూతోటనడిగేవో
నా వోంటీ పయినా జారే న పైటనడిగేవో
ని చెవిలో సందెవేళ ఈ మాటే తెలిపేనే
నువ్వే నా ప్రాణమే...........

నా ఇంటి ముందున్న.......ప్రాణమే.........

నువు పలికే పాలకుల్లోనా వేడెక్కే వేయసంత
మనసంతా చేరేవెలా మౌనాలే తగదంటా
సుడి గాలే రేగిందంటే చిగురాకే చిత్తంటా ....
వీంతయిన ఈ కవ్వంతా న వల్ల కాదంట
ఆషాడం పోయిందో గోదరే పొంగేనూ
వైశాఖం వచ్చిందో అందాలే పూచేను
ఈడే సద్దు చేసెను.....

నా ఇంటి ముందున్న........నేనే నీ ప్రాణమే ( 2)

గుండెల్లో ఒక ఉహా ఉయ్యాలా ఉగింది
మాటల్లో వేరీరాలేకా పెదవుల్లో ఆగింది
ఉహల కే మాటొస్తే హృదయాలే కలిసేను
చూపులకే నాడకొస్తే స్వర్గాలే చేరేను
ఎనలేని అనురాగం వేయి ఏళ్లు సాగాలి
కలలన్ని పండించే ముద్దుల్లో తేలాలి..
ఉ ఉ ఉ పరవసమే..........

నా ఇంటి ముందున్న............ప్రాణమే......

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips