13 November 2010

మారో మారో సౌకా చక్కా సౌ మారో

మారో మారో సౌకా చక్కా సౌ మారో
మారో మారో boys చేతిలో టుమారో
మేరే సలాం స్వరములతో పలుకుదాం
అబ్దుల్ కలాం చేత బిరుదులు పొందుదాం
Delhi Bombay Calcutta సంగీతంతో చేపట్టా
London Melbourne Atlanta అంతా జే కొట్టా
రబ్బా రబ్బా హైరబ్బా
జోరుగ ముందుకు సాగబ్బ
పాతని రాతని గీతని దాటబ్బా Break the rules break the rules break the rules break the rules

చెవికి పోగు పెడితే తప్పు జుట్టుకు రంగు కొడితే తప్పు
ఒంటికి tattoo వేస్తే తప్పు friends కూడా తిరిగితెతప్పు
బొడ్డుకి రంగు పెడితే తప్పు టైటుగ ప్యాంటూ వేస్తే తప్పు
pedicure తప్పు మనిచురె tappu
waxing తప్పు threading తప్పు
night అంతా మెలకువ తప్పు 9\'o clock లేస్తే తప్పు
బిగ్గరగా నవ్వితే తప్పు ఒల్లంతా విరిస్తే తప్పు
ఊరుకుంటే ఎన్నో చెబుతారృఆ
break the rules break the rules
break the rules break the rules

exam ఫీజు నొక్కితే తప్పు పరిక్ష వేళ cricket తప్పు
ఇంటికి లేటుగ వస్తే తప్పు fashion channel చూస్తే తప్పు
హ్రిథిక్ రొషన్ ఇష్టమంటే తప్పు ఫోనులో హాస్కు కొడితే తప్పు
మేడపైన నిలిచుంటే తప్పు మాటకి మాట చెపితే తప్పు
పువ్వని తుమ్మెద చూస్తే తప్పు తుమ్మెద తుమ్మెద కలిస్తే తప్పు
కూర్చుంటె తప్పు తప్పు నుంచుంటే తప్పు తప్పు
ఊరుకుంటే ఎన్నో చెబుతారృఆ
break the rules break the rules

No comments: