13 November 2010

ఎగిరి దుమికితే నింగి తగిలెను

ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ళ చివర పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే
హే..ఆనంద బాష్పాల్లో మునిగా
ఒక్కొక్క పంటితో నవ్వా
కలకండ మొసుకుంటూ నడిచా ఒక చీమై
నే నీళ్లల్లో పైపైన నడిచా ఒక ఆకై
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే
ప్రేమను చెప్పిన క్షణమే అది
దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే

నరములలో మెరుపురికెనులే తనువంతా వెన్నెలాయెనులే
చందౄనే నువు తాకగనే తారకలా నే చెదిరితినే
మనసున మొలకే మొలిచెలే అది తరువై తలనే దాటెలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే
నే చెలనం లేని కొలనుని ఒక కప్ప దూకగ ఎండితిని

ఇసకంతా ఇక చక్కెరయా కడలంతా మరి మంచినీరా
తీరమంతా నీ కాలిగుర్తులా అలలన్ని నీ చిరునవ్వులా
కాగితం నాపై ఎగరగ అది కవితల పుస్తకమాయనులే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే
హరివిల్లు తగులుతూ ఎగరగ ఈ కాకి కూడా నెమలిగా మారెనులే

No comments: