02 July 2010

మియ్యా మియ్యా మియ్యా

మియ్యా మియ్యా మియ్యా she is a girl made in India ||R||
Here we go....
మియ్యా మియ్యా మియ్యా she is a girl made in India
కియ్యా కియ్యా భగవాన్ ఐసా క్యోం కియ్యా
అరకిలో అందం తో పాటు పావుకిలో పొగరుంటుంది
ఒక కిలో over action చేసి ఆడుకుంటుంది
అర డజన్ అలకలతో పాటు పావు డజన్ మెలికలు తిరిగీ
ఒక డజన్ కులుకులు చూపి confuse చేస్తుందీ ||మియ్యా||

జనవరి లా వచ్చేస్తారు డిసెంబర్ కెళిపోతారు calendar లాంటి వాళ్ళూ మీ కుర్రాళ్ళూ
సరికొత్తవి వెతికేస్తారు పాతవి వదిలేస్తారు computer లాంటి వాళ్ళూ కంత్రీ గాళ్ళు
IMAX లకీ ఐస్క్రీములకీ యాక్సెప్టే చేస్తుంటారు
అన్నీ చేసి క్లైమాక్సుల్లో అది friendship అంటారూ
తమ ఖర్చులకీ బిల్ కట్టిస్తూ బిల్ గేట్సే నువ్వంటారు
కనబడినోళ్ళు వీడెవడంటే cousine అంటూ చెపుతారు ||మియ్యా||

చొరవగ మా చెంతకొచ్చి microscope పెట్టేసీ మా తప్పులు వెతికేస్తారు మీ మగవాళ్ళూ
ఒకటికి పది మిక్సు చేసి cinemascope వేసేసి గాసిప్పు లు వేసేస్తారు గడసరి గాళ్ళూ
మీ అందాన్నె పొగిడామంటె పూలల్లో పూజిస్తారు
మీ లోపాలే తెలిపామంటే పూలందేవవుతారూ
అనుకూలం గా వున్నట్లైతే నా స్వామీ నువ్వంటారూ
అనుమానాలే కలిగాయంటే సునామీ చూపిస్తారూ ||మియ్యా||

No comments: