నువ్వంటే నువ్వంటే నాకెందుకో ఇంత ఇది ఇంత ఇది
నువ్వన్నా నువ్వన్నా
నాకెందుకో అదే ఇది అదే ఇది
నువ్వంటే నాకెందుకో ఇంత ఇది
నువ్వంటే నాకెందుకో ఇంత ఇది
ఇంత ఇది ఇంత ఇది
నువ్వన్నా నాకెందుకో అదే ఇది
అదే ఇది అదే ఇది
తొలినాడు ఏదోల మొదలైనది ఆ రేయి నిదురంతా కలలయినది
తొలినాడు ఏదోల మొదలైనది ఆ రేయి నిదురంతా కలలయినది
మరునాడు మనసంత తానయినది ఆ ఇది ఏదో ఇద్దరికి తెలియకున్నది
మరునాడు మనసంత తానయినది ఆ ఇది ఏదో ఇద్దరికి తెలియకున్నది
నువ్వంటే నాకెందుకో ఇంత ఇది
నువ్వన్నా నాకెందుకో అదే ఇది
అదే ఇది అదే ఇది
వయసులో పాకానికి వచ్చినది తనువులో అణుణువున పొంగినది
వయసులో పాకానికి వచ్చినది తనువులో అణుణువున పొంగినది
నీకిచ్చేవరకు నిలువలేనన్నది ఉరికిఉరికి నీ ఒడిలో ఒదిగినది
నీకిచ్చేవరకు నిలువలేనన్నది ఉరికిఉరికి నీ ఒడిలో ఒదిగినది
నువ్వంటే నాకెందుకో ఇంత ఇది
ఇంత ఇది ఇంత ఇది
నువ్వన్నా నాకెందుకో అదే ఇది
అదే ఇది అదే ఇది
No comments:
Post a Comment