02 July 2010

పోయ్ పోయ్ పొపొ పోయ్

పోయ్ పోయ్ పొపొ పోయ్
పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్
హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్...
బస్సెక్కి వస్తావో బండెక్కి వస్తావో చారెక్కి వస్తావో లారెక్కి వస్తావో
బస్సెక్కి వస్తావో బండెక్కి వస్తావో చారెక్కి వస్తావో లారియెక్కోస్తావో
యేదైనా ఎక్కేసి రా నా ఎదలోన పక్కేస్తా రా
యేదైనా ఎక్కేసి రా నా ఎదలోన పక్కేస్తా రా
రాముడై వస్తాను భీముడై వస్తాను కాముడై వస్తాను క్రిష్ణుడై వస్తాను
రాముడై వస్తాను భీముడై వస్తాను కాముడై వస్తాను క్రిష్ణుడై వస్తాను
యే వేషంలో వచ్చినా నీ ఆవేశం తగ్గించనా
యే వేషంలో వచ్చినా నీ ఆవేశం తగ్గించనా..హోయ్

హేలా హేలా హేలా హేలా
హేహేలా హేలా హేహేలా హేలా హేహేలా
మావా అంటె మాపటికి మనసిస్తాలే
మావ మావ మావ...
బావా అంటే బ్రహ్మాండం చూపిస్తాలే
బావా...
పోరి అంటే పొద్దంతా ప్రేమిస్తాలే
హేయ్ పోరి...
రాణి అంటే రాత్రికి నిన్ను రానిస్తాలే
ఎవోయ్ అంటే ఏమే అంటు ఏమేమో చేస్తాలే
సతి అంటే పతి అంటు ప్రతిది అందిస్తాలే
ఎట్టాగైనా నను ఎట్టాగైనా
ఎట్టాగైనా పిలిచేసుకో
నా పట్టు తేనె పిండేసుకో
A.P.S.R.T.C బస్సెక్కి వస్తాను..

కన్నే కొడితే మెరుపల్లె ముందుంటాలే
ఈలే వేస్తే గాలల్లే అల్లేస్తాలే
నవ్వే నవ్వితే నడిచొచ్చి నడుమిస్తాలే
చెయ్యే ఊపితే చిలకలనే చుట్టిస్తాలే
పైటే దువ్వి బైటే పడితే పై పైకే వస్తాలే
కాలే దువ్వి కబురే పెడితే పరువపు పరుపేస్తాలే
ఎలాగైనా ఇక ఎలాగైనా

No comments:

                                                           Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips