02 July 2010

క్యారె క్యాహువారె జల్దీ చెప్పు రెయ్ లెద చచ్చు రెయ్

క్యారె క్యాహువారె జల్దీ చెప్పు రెయ్ లెద చచ్చు రెయ్

హెయ్ జగదేకవీరుడికి అతిలొకసుందరికి ఫిక్స్ అయ్యింది మాచు ఫిక్స్ అయ్యింది
క్యారె క్యాహువారె
హెయ్ ఈ గాంగు లీడెర్ కి రామ్మ చిలకమ్మ కి మిక్స్ అయ్యింది టేస్టు మిక్స్ అయ్యింది
క్యారె క్యాహువారె
హెయ్ బాక్ సీటులొ ఆ కిస్సింగ్ కారులొ
హెయ్ చక చక చక చక ఒకే ఒక పుప్పి ఇచ్చింది

అన్న

పుప్పి అంటె కుక్క పిల్ల నా
ఒరెయ్ పుప్పి అంటె హింది లొ ముద్దు రా ముద్దు
ఒరెయ్ అన్న కి ముద్దు పెట్టేసినాది అంట రా
హెయ్
హై రామ హై రా హై రామ

గీ కిస్సింగ్ కార్ ఎంది అన్న
షావ్కారు పట్కారు ఒస్కారు సర్కారు ఆఖరికి బెకారు అంటెయ్ కూడ నాకు తెలుసు
అదె రా మన చమత్కారు
హబ్బ గీ కిస్సింగ్ కార్ కథ జర స్టర్ట్ చేరాదెయ్
స్టర్ట్ మడిత్తిని ఖెలితియా?


ఇంజనులొ డీసెల్ కొట్టించి అహ సాయంకాలం వెల్లదామందీ ఫిల్ము కి
ఇంటెర్వల్ లొ చెయ్యె పట్టెసి అరెయ్ పాపుకొర్ను పెట్టమందీ పాప కి
కుర్చి లొ హీటింగ్ ఎక్కింది ఇహ కొంచెం కొంచెం సెట్ అయ్యింది జంటకి
సినిమ హాల్ల్లొ పవెర్ పొయింది ఇక ఇంకొ సినిమ స్టర్ట్ అయ్యింది వంటికి
కైపెక్కింది బలే కిక్ ఎక్కింది తనే కార్ ఎక్కి కిస్స్ ఇచ్చింది

అన్న

పిక్చర్ చూపించి పిచ్చెక్కించినావ్ అన్న

ఆ నువ్ మామూల్ ఒడివి గాదు అన్నొ
ద ద ద ద ద ద శంకర్ దాదా శంకర్ దాదా జిందాబాద్ శంకర్ దాదా జిందాబాద్ హెయ్
శంకర్ దాదా జిందాబాద్ శంకర్ దాదా జిందాబాద్


మీది వందే మాచ్ కాదెయ్ టెస్ట్ మాచ్ లా ఉంది
నెక్స్ట్ ఎం జరిగింది అన్న
ఇంటావ

అయితె ఇనుకొ

ఒయె బ్రదర్సూ మల్లీ రివర్సూ మెం జుంబొ సర్కస్కెల్డాం అందీ జుమ్మని
గాండ్రింపుల్సు సిమ్హం గర్జింగ్సు విని బెంబెలెతి పొయింది అందీ భమిని
అదుర్సు తానే బెదుర్సు అల వల్లొకి వచ్చి వాలింది అందీ జాం అనీ
తన టెన్షన్సూ నా లొ టెంప్టింగ్సూ రెండూ ఎకం అయ్యి పెంచింది అందీ మూడ్ ని
వచ్చెసాను అల కట్ చేసాను సరె ఇవ్వలిసింది ఇచ్చెసాను

ఎం ఇచ్చవ్ అన్న
ముద్దు ఎహె, ముందు తను ఇచ్చింది కదా మల్లె తన ముద్దు తనకి ఇచ్చెసాను మనం ఒకల్ సొమ్ము ఉంచుకొం రొయ్ ఎవల్దాల్లకు ఇచ్చెత్తాం అంతెయ్
నువ్ యాడికొ ఎల్లిపొయావ్ అన్న
ఎహె పొ రా

శంకర్ దాదా శంకర్ దాదా జిందాబాద్ శంకర్ దాదా జిందాబాద్

అరెయ్ హొయ్
శంకర్ దాదా MBBS కొ జై బొలొ
యె ఎవరా అది, ఇది శంకర్ దాదా MBBS కాదు శంకర్ దాదా జిందాబాద్
సరీ అన్న అలవాటైపొయింది
అది ఇప్పుడెస్కొ
ఎహ్
శంకర్ దాదా

No comments: