02 July 2010

ఇంటిలొకి welcome అంటు gate తీసినాడు మాస్టరు

ఇంటిలొకి welcome అంటు gate తీసినాడు మాస్టరు
taste కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరు
అలా అలా హటాత్తుగా అటు ఇటు current పొగా.
next సీను ఎం జరిగింది.. just నాకు సిగ్గెస్తుంది...
next సీను ఎం జరిగింది.. just నాకు సిగ్గెస్తుంది...

||ఇంటిలొకి||

సిష్యురాల చారు శీల శిగ్రమెవ romance నీకు ప్రాప్తిరస్తు
అక్షరల దిక్ష బూని లవ్ లొని lessons నెను ఆలకిస్తు
అందం తొ పరిక్ష ఇప్పుడు అర్ధాంగి promotion ఎప్పుడు
ఫలితం రానున్నదీ సర్వం అవునన్నదీ

porticoలొ libraryలొ corridor లొ భరించలెని తాపమయె
పుస్థకల్లొ dictionaryలొ black board లొ లిఖించ లెని ఆకలయె
వల్లించెయ్ వయస్సు వాచకం చెల్లించెయ్ వయారి వెతనం
గురువా late ఎందుకు లఘువై రా ముందుకు.

No comments: