02 July 2010

కలలొనైన కలగనలెదె నువ్వువస్తావని

కలలొనైన కలగనలెదె నువ్వువస్తావని
మెలకువలొనైన అనుకొలెదె నువ్వువస్తావని
ఆ దెవుడు కరుణించి
ఈ దెవత కనిపించి
అనందం కలిగించి
ఈ బంధం కదిలొచ్చి
ప్రెమ పైన నమ్మకాన్ని నాలొ పెంచుతున్నది
నను కమ్మనైన అమ్రుతల నదిలొ ముంచుతున్నది..
ఓహొ..ఓహొ ఏహె.. ఏహె

చిన్ని పెదవి పైన పుట్టు మచ్చ కాన
చిందుతున్న నవ్వులలొన స్నానాలాడన
కన్నె గుండె పైన పచ్చ బొట్టు కాన
మొగుతున్న సవ్వడి వింటు మొక్షం పొందన
జానకి నీడె రాముడి మేడ
నీ జారిన పైటె నే కొరిన కొట
తెలుగు బాష లొని వెల పదములు తరుగుతున్నవి
నా వలపు బాషలొని చెలియ పదమె మిగిలియున్నది.
ఓహొ......

కాళిదాసు నెనై కవిత రాసుకొన
కాలి గొటి అంచుల పైన హ్రుదయం ఉంచన..
భామదాసు నెనై ప్రెమ కొసుకొన
బంతిపూల హారలెసి అరాధించన
నా చెలి నామం తారక మంత్రం
చక్కని రూపం జక్కన శిల్పం
వంద కొట్ల చందమామలొకటై వెలుగుతుండంగ
ఈ సుందరాంగి చుపు సొకి కాద బతుకు పండగ
ఏహె....... ఏహె.....

No comments: