02 July 2010

గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ

సైనికుడు
సైనికుడు

గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ
గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ
లొకం అదిగొ కాలం ఇదిగొ
గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ
గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ

కాలమనె నదిలొ కదిలె అలలను కొట్టి
లొకమనె మదిలొ ఒదిగె నిదురని తట్టి

స్రామికుడు నువ్వై ప్రెమికుడు నువ్వై
ఓ................
సాగిపొ నెడె సైనికుడు నువ్వె

M B A చదివిన MCA లె చదివిన
ఈ జగతిని సైతం చదవర
వెదలె చదివిన వెమన నీతులు చదివిన
అవినీతుల లొతులు చదవర ఆ ఆ
వికాసం మాటున విషాదం వుందిర
విరామం వద్దుర విదానం మార్చర
ఒంటి సైనికుడల్లె కవతులె చెయ్యర
కొటి సుర్యులమల్లె రాకసమె పంచర

ఓహ్ My Love మాట తొ అమ్మయి మనసె గెలిచిన
ఆ గెలుపె ఇదరి మద్యన
ఓహ్ My Friend మాట తొ అందరి మనసులు గెలవర
ఆ గెలుపొక మలుపును చుపుర
ప్రయత్నం నీది రా ప్రభుత్వం నువ్వు రా
ప్రభావం నీది రా ప్రభంజనమవ్వ రా
సాటి స్నెహితుడల్లె జనలతొ నడవర
మేటి నాయకుడల్లె జగాలనె నడపర

No comments: