ప్రెమె పరవసం ప్రతి క్షణం తెలుసున
ప్రెమె అను దినం మధు వనం మనసున
బుర్ర తినకు రొ వెంట పడకు రొ వెళ కాని వెళ
ఎంత చెప్పిన రూటు మార్చవ నిది కాకి గొల
రాసె కధలలొ మొదలు ఇదె మలుపు ఇదె
ముసె కనులలొ కలలకు కొలువు ఇదె
మరి ప్రెమనె కద పిచ్చి అందురు గుర్తుచెసుకొర
మందు గ్లాసు తొ దెవదసు ల మారిపొకు లెర
ఉక్కిరి బిక్కిరి ప్రెమ ,తియని తిమ్మిరి ప్రెమ
ఊహల వాకిట ఉయల ప్రెమ ఊపిరి ప్రెమ ప్రెమ
ప్రెమె కురవద చిటపట చినుకుల
తనె మారద చివరికి వరదల
ప్రెమె కద సుర్యొదయం అగెది కాదె ఏ సంబరం
ఆ సుర్యుడె కనిపించడె తిర సయంకలం
ప్రెమె ఒక మహ భాగ్యం వరం అట
ఇక చాల్లె ఆపెయ్యవ
ప ప పద మహతె తనదె నట
పొ వొయి న రాను గ
తొణికె ఉషరు ప్రెమ, పలికె పెదాలు ప్రెమ ,
ఏదలొ ఉగది ఎగసి పాదెది ఇదిగొ ఏ ప్రెమ
పొతుంది గ ఒంటరి తనం ప్రెమించినాక ఎదొ క్షణం
నె హాయి గా ఉన్నాను గా లెదె దాని అవసరం
ప్రెమె తెగ రహస్యాలు తెలుపద
నాకెం అదె పనా
త త తరి తహ తహలు కలగవ
ఐన భరించన
విరిసె గులబి ప్రెమ ,నిలిపె పునాది ప్రెమ,
నిన్నె స్మరించి..నిన్నె వరించు నిజమె ఏ ప్రెమ
No comments:
Post a Comment