10 July 2010

ఎందుకొ పిచ్చి పిచ్చి

ఎందుకొ పిచ్చి పిచ్చి
ఎందుకొ పిచ్చి పిచ్చి గ నచ్చావె......
గుండెలొ ఎంత గట్టిగ గుచ్చావె.......
మత్తులొ కొద్ది కొద్ది గ ముంచావె
ఇంతలొ కళ్ళ ముందుకె వచ్చావె
నొ నొ అంకుంటునె slow గ చెడిపొయానె love లొ పడిపొయానె మెరి ప్యారి మెహబూబ...
నడిచె నెలవంక చుస్తె నీవంక నిదరె రదింక
నొ నొ అంకుంటునె slow గా చెడిపొయానె love లొ పడిపొయానె మెరి ప్యారి మెహబూబ...

ఇంత గొప్ప అదౄష్టం వెంట పడి వస్తుంధా.
అందుకె ఇల ఇల గల్లొ తెలిపొనా
పక్కనె నువ్వుంటె పట్టలెని అనంధం......
నన్నిల చుట్టెస్తుంటె చూస్తు కుర్చొవలా
పులిలా బుల్లొడిని పిల్లిల ఐపొయా
నన్నిల మార్చెసింది పిల్ల నువ్వెలె
కలలె కంటున్న కలల్లొ ఉంటునా
ఎదురి వచ్చావంటె నమ్మెదెలగీ
నీకె పడిచచ్చానె నీకె మనసిచ్చానె నిన్నె ప్రెమించానె చూడకుండ ఉండలెనె


అందనంత దూరంలొ నిన్నల చూస్తుంటె అపుడె బాగుండెదె అట్ట ఇపుడు లెదె........
ఓ.....అంటె కొపాలు కాదంటె శాపాలు ఒలమ్మొ నీతొ స్నెహం ఇకడివరకె చాలు.......
బూర బుగ్గ అమ్మయి ఎందుకింత బడాయి
తొక్కలొ buildup ఇస్తె వెగెదెలగె
ఎంతగా ఊహించా ఎంతగా ప్రెమించా నువ్విలా చెస్తుంటె రాధ చిరాకె
నీకె పడిచచ్చానె నీకె మనసిచ్చానె నిన్నె ప్రెమించానె ని పద్దతింక మార్చుకొవె

No comments: