10 July 2010

పిలిచిన పలకదు ప్రేమా

పిలిచిన పలకదు ప్రేమా
వలచిన దొరకదు ప్రేమా
అందని వరమే ప్రేమా
మనసుకు తొలి కలవరమా
ప్రేమే మధురం ప్రేమే పదిలం
ఎమీ కాదు క్షణికం అన్ని తానే ప్రణయం
ఈ లొవె ఉ లొవె ఉ ఋఅ ఈ లొవె ఉ లొవె ఉ ఋఅ

వలపును చినుకుగ భావించా అది నా తప్పు కదా
వరదని తెలిసిన ఈ తరుణం యాతన తప్పదు గా
ఎన్నెళ్ళొ యెదురీత ఎన్నాళ్ళీ యదకోతా
ప్రేమే ఆట కాదు గెలుపు ఓటమి లేదు
లాభం నష్టం చూడకు ప్రేఎమవదు
తప్పుంటె అది ప్రేమది కాదు
తప్పంతా ప్రేమించిన నాదే
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

మనసును తరిమిన చీకటులె చెలిమిగ మారేనా
ఇదివరకెరుగని ఈ బాధే కొలిమై పొయెనా
ఆపలి ఏదొలా చెబుతావా ప్రియురాలా
నీడై నీతొ పాటు సాగాలనుకొన్నానే
నేడే తెలిసెను నాకు ఓ చెలియ
నింగీ నేలా కలవవని నీడే మనిషిని తాకదని
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

ఆపిన ఆగదు ప్రేమా దాచిన దాగదు ప్రేమా
మనసును కలుపును ప్రేమా మహిమలు చూపును ప్రేమా
ప్రేమే గగనం ప్రేమే సహనం
ప్రేమే కాదా ఉదయం ప్రేమించాలి హౄదయం
I love u love u Ra I love u love u ఋఅ

No comments: