01 July 2010

అరె ధూమ్ ధుమరె...ధూమ్ ధుమరె...

ey..upside everybody moving..ey upside everybody grooving..ey upside everybody doing...like this...like this || 2 times

అరె ధూమ్ ధుమరె...ధూమ్ ధుమరె...దూసుకొఛెయ్ రెయ్య్ కొలంబాస్ చేరుకొని చోటు

చూసెయ్ రెయ్య్..
అరె ధూమ్ దుమరీ..ధూమ్ దుమరీ..దున్నిపారెయ్రెయ్. tremoundous game కింకా గేట్ తీసెయ్ రేయ్...

ఇన్ని నాళ్లుగా బ్యాచలర్ ఇప్పుడిప్పుడే machelor
భామ చర్యతో బ్రహ్మాచర్యమే హిప్పు హిప్పు హూర్రయ్య్..

రెచ్చిపోతే పట్టుకోవడం... వల్ల వల్ల వల్ల బేబీ వల్ల వల్ల వల్ల బేబీ వల్ల వల్ల వల్ల బేబీ
నీ వల్ల కాదు బేబీ

టచ్ ఇస్తే తత్తుకొవదమ్..వల్ల వల్ల వల్ల బేబీ వల్ల వల్ల వల్ల బేబీ వల్ల వల్ల వల్ల బేబీ నీ
వల్ల కాదు బేబీ
ey..upside everybody moving..ey upside everybody grooving..ey upside everybody doing...like this...like this || 2 times

1|| Los angel ఏంజల్ తో ఎంజోయి ర యమ జాయీ రా.....దల్లస్ డార్లింగ్ తో ఖల్‌లసు రా..ఆ..అ..అ.
వాషింగ్టన్ వనితలతో రెఫ్రెష్ బాడీ వాషు ర...సిలికాను చిలకాలతో బిన్దాస్స్ రా..అ..అ..
రకరకాల మీ కళలు తీర్చన..పలురకలా ఆ రుచులు పంచనా...
కల్యాణమ్ లోపీ ఆ కిటుకెడో నేర్పన..
నేర్చుకుంటే అడ్డుకోవడం వల్ల వల్ల వల్ల బేబీ వల్ల వల్ల వల్ల బేబీ వల్ల వల్ల వల్ల బేబీ నీ
వల్ల కాదు బేబీ
ఒక్కటిస్తే ఓర్చు కోవడం వల్ల వల్ల వల్ల బేబీ వల్ల వల్ల వల్ల బేబీ వల్ల వల్ల వల్ల బేబీ నీ
వల్ల కాదు బేబీ
ey..upside everybody moving..ey upside everybody grooving..ey upside everybody doing...like this...like this || 2 times

2|| miami బీచ్ ల్లో సన్ బాత్ రా క్యా బాత్ రా
minimum బికినీలల్లొ ఇక మొథరా...అ.అ...అ.
Atlantic తీరం దాటి వెళ్ళరా ఒక పిల్లరా....ఇట్లాన్టి సమయం ఇక రాదురా...అ..అ...అ..
యవ్వనానికి అలుపులెదురా...ప్రస్థుతానికి మెరుపూ నీదిరా.
మగావాడి లోని ఆ వాడి చూపరా..

చూపు చూస్తే తేరు కోవడం
వల్ల వల్ల వల్ల బేబీ వల్ల వల్ల వల్ల బేబీ వల్ల వల్ల వల్ల బేబీ నీ
వల్ల కాదు బేబీ

కమ్..కమ్..కమ్ముకొస్తే కొలుకొవడమ్
వల్ల వల్ల వల్ల బేబీ వల్ల వల్ల వల్ల బేబీ వల్ల వల్ల వల్ల బేబీ నీ
వల్ల కాదు బేబీ ||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips