02 July 2010

నువు విజిల్ ఏస్తే ఆంధ్ర సోడబుడ్డి

నువు విజిల్ ఏస్తే ఆంధ్ర సోడబుడ్డి
నువు విజిల్ ఏస్తే ఆంధ్ర సోడబుడ్డి
అది వినబడితుంటే అలజడి రెగి జారుతుంది మిడ్డి
నీ అధరామౄతం పుల్ల రెడ్డి
నీ అధరామౄతం పుల్ల రెడ్డి
అరకేజి అప్పుగ ఇస్తే కడత వడ్డి మీద వడ్డి

కన్నె జీడి పప్పు జాడి
నిన్ను చూసి పడ్డా రైలు గాడి
ఎన్ని కోట్లు విలువుంటుందో నువ్వు కాల్చు బీడి
ఎప్పుడంకుల్ అవుతాడయ్యో నిన్ను కన్న డాడ్య్
వేస్త బేడి చెస్త దాడి సొగసుల బావి తోడి
రారా రౌడి దాదా కేడి రాత్రికి చూసి 3డ్
నీ గుర్రం కోసం పెంచ నెనె
నీ గుర్రం కోసం పెంచ నెనె వెచ్హనైన గద్ది

కోక బ్యంక్ లాకర్ లోన దాచుకోకు వేడి
చెక్కులిస్తే చిక్కొసుతుందే ఇచ్చికోవె డ్డ్
నువ్వు తాకకుంటే పువ్వు పోవునంట వాడి
సుబ్బరంగ సుఖ పడిపోరా దాన్ని నువ్వు వాడి
అరే పుంజుకు కోడి జంటకు పాడి నువ్వు నేనొక జోడి
చింతల్పూడి చిలకల్పూడి పోదామ జత కూడి
ఓరయ్యో నీది చెయ్యే కాదు...ఓయ్
ఓరయ్యో నీది చెయ్యే కాదు విశాఖ ఉక్కు కడ్డి

No comments: