02 July 2010

ఓ పరదేశి ఓ పరదేశి

ఓ పరదేశి ఓ పరదేశి
మల్లే పూవులాగ మనసు దోచ్చె సీమ దొరసాని
తెల్ల పావురంల మరోక్కసారి నవ్వు చిందని
మల్లే పూవులాగ మనసు దోచ్చె సీమ దొరసాని
తెల్ల పావురంల మరోక్కసారి నవ్వు చిందని
కరునించవ నవలామని వరమీయవా సౌధామీని

ఒ పరదెశి||

మ్మ్ ల ల ల ల
వన్నెలు కావవి కిన్నెరసాని ఆలలెమో అలివేని
If you want to love me get up and boogie and make it worth your while .You have charm and I have beauty and we both have our style
నీ పసిమోము చంద్రం పైయేదపాలసంద్రం యువరాని
భారత సోగసుల రమనిమని భారత యువకున్ని మనసుకని
అడుగులని ఇటు పడని తరుని

ఒ పరదెశి||

లలలల్లల లలలల్లల లలలలా..just guess who I am? one.four.one
శ్యామల మెఘం నేసిగచేరె గగనంలో పని మాని
there are toys and there have treasures but there are that must be pleasures I would like someone to come and share my dreams and fantasies
నీ మెడ ఒంపు చూసి తనతల దింపుకోని షంకాన్ని
అమెరిక చలి చలి చెలిమికని
తమరిక నా తోలి పిలుపు విని విడిదవని నీ ఒడిని వాని

ఒ పరదెశి||

No comments: