అనగనగా కధలా ఆ నిన్నకి సెలవిస్తే
అరే! కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే
లోకాన చీకటినీ తిడుతూనే ఉంటామా
ఓ చిన్న దీపాన్ని వెలిగించు కోలేమా
ఆ వెలుగులకి తొలి చిరునామ అది ఒకటే చిరునవ్వేనమ్మా!
అనగనగా కధలా ఆ నిన్నకి సెలవిస్తే
అరే! కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే
హేల హేలాల జాబిలి కంట్లో కన్నీళ్ళా
అరే హేల హేలల వెన్నెల కురవాల!
హోయ్, బాధలో కన్నులే కందినంత మాత్రన్న పోయిన కాలము పొందలేంఉ గా!
రేగిన గాయమే ఆరనంత మాత్రన కాలమే సాగక ఆగిపోదుగా!
అరే! ఈ నేల ఆకాశం ఉందే మన కోసం
వందేళ్ళ సంతోషం అంతా మన సొంతం
ఈ సరదాలు ఆనందాలు అలలైయెలా అల్లరి చెద్దాం!
ఎందుకో ఎమిటో ఎంతమంది లో ఉన్నా నా యద నీ జతే కోరుతుందిగా!
ఓంటరి దారిలో నాకు తొడువైనావు ఎన్నడు నీడగా వెంట ఉండవా!
హె! కలలే నిజమైనాయి కనులే ఒకటయ్యి
కలిపేస్తూ ని చెయ్యి అడుగే చిందెయ్యి!
మన స్నేహాలూ సావాసాలూ కలకాలాలకు కధ కావాలి!
No comments:
Post a Comment