09 November 2010

సమ్‌ధింగ్ సమ్‌ధింగ్ సమ్‌ధింగ్ సమ్‌ధింగ్

సమ్‌ధింగ్ సమ్‌ధింగ్ సమ్‌ధింగ్ సమ్‌ధింగ్ భుంభుం షకలక
భుం భుం షకలక సమ్‌ధింగ్ సమ్‌ధింగ్ ధేర్ ఈజ్ సమ్‌ధింగ్
భుం భుం షకలక భుం భుం షకలక కమాన్‌
అందరిలోను ఉంది సమ్‌ధింగ్ అర్ధం కాని ఏదో ఫీలింగ్
లోలో దాగున్ననోనో నధింగ్ అంటున్న పారాకాసి
ఆరాతీసి ఇట్టే బయట పెట్టనా
అ అ అ ఆజా అ అ అ ఆజా తు జెహజారుబారు
గెల్చినా కదా సమోసరోజ అజారె ఆజ జవాబు జాడలేదు కాదరేకుద
||అఅ ఆతజ|| ||అందరిలోను ఉంది సమ్‌ధింగ్||

హొ కొంటెగలా ఆ పంతమేల రా ముందుకిలా
కమ్‌డియర్ ఇలా చెయ్యందిస్తా చంద్రకళా
సందేహిస్తా వెందుకిలా సంకెళ్ళేవిలేవుగదా వై ఫియర్ అలా
చిలిపి చిటికి తలుపు తడితె నిదురపోకె ఇంక
మసక తెరల ముసుగుచాటుగా ఎలాంటి అలుపు లేక
అ ఆడ మందివేళ మాయదారి హాయి గోల
||అ అ అ ఆజ|| ||అందరిలోను ఉంది సమ్‌ధింగ్||

నీ కాలివెంట ఈ నేల అంత ఏంతుళ్ళెనంట
క్యాకమాన్‌ అనేనా ఆకాశం లో పాలపుంత
నీ కన్నుల్లొ వాలుతుందా సంతోషానికి సంతకంలా
ఈ క్షణం నవ్వేనా తకిటతదిమిజతులు ఉరిమి
తరుముతున్న వేళ ఉలికిపడదు తనువు తారకా
మహానంద లీల సాగుతోంది వేళ కాలమంత ఆగిపోదా ||అ అఅ ఆజ||

No comments: