09 November 2010

ఎట్టాగో వున్నాది ఓలమ్మీ

ఎట్టాగో వున్నాది ఓలమ్మీ ఏటేటో అవుతాది చిన్నమ్మీ
అట్టాగే వుంటాది ఓరబ్బీ ఏటేటో అవుతాది చిన్నబ్బీ

ఎండల్లో చలెక్కుతోంది గుండెల్లో కలుక్కుమంది
నువ్వట్టానరాలు మెలేసి నడుస్తువస్తుంటే
సిగ్గంతా చెడేట్టువుంది చిక్కుల్లో పడేట్టువుంది
చూపుల్తో అటొచ్చి ఇటొచ్చి అతుక్కుపోతుంటే
కొంపలు ముంచకు దుంప తెగ కోకకు పెంచకు కొత్తసెగ
గమ్మత్తుగ మత్తెకించే వేళ నువ్వు హీటెక్కిపోతుంటే ఓలమ్మీ
పై టెక్కడుంటుందే చిన్నమ

కళ్లల్లో అదేమికైపో నడకల్లో అదేమి ఊపో
నిలువెల్లా తెగించి తగించి ఎగబడి పోతుంటే
ఒంపుల్లో అదేమి నునుపో సొంపుల్లో అదేమి మెరుపో
వాటంగా వయస్సువలేసి తికమక పెడ్తుంటే
తూలకు తూలకు తిమ్మిరిగా తుళ్లకు తుళ్లకు తుంటరిగా
ఒళ్లంతా గల్లంతై పోయేలా జడవూప నడువూపి నిగనిగ నిధులు చూపి
నువ్వు వీరంగం వేస్తుంటే ఓలమ్మీ ఊరంతా ఊగించే చిన్నమ్మీ

No comments:

                                                           Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips