02 July 2010

బావున్నర బాగున్నర భామగరు బగున్నర

బావున్నర బాగున్నర భామగరు బగున్నర
బావున్నర బాగున్నర బావగరు బగున్నర
ఎదురు చూపులు చూస్తున్నర మదన జపమె చెస్తున్నార
ఆరు అడుగుల మగధీరుడిని ఎవ్వరైన వదిలెస్తార
అయ్యబాబొఇ అంత బాగ సెలవిస్తారా
అమ్మొ అమ్మమ్మూ అమ్మొ అమ్మమ్మూ


చిన్ని ముద్దు ఇమ్మంటార చి పొ వద్దు పొమ్మంటార
చుమ్మ అంటు చెంత కొస్తె కొమ్మ మీద కుచుంటారా
మాట మాట పెంచెసార మంచి చెడ్డ మానెసర
గొటి తొటి పొయెదాన్ని గూటిదాక లాగెసర
వరసలు కలిపి మరదలి ఒడికి వెంచెస్టార మనసర
బూరెల్లాంటి బుగ్గలు రెండు భొంచెస్తాలె కడుపరా
ఆ పై రతి మరజల్లె మతుల్లొ ముంచెస్టార
అమ్మొ అమ్మమ్మొ హ హ అమ్మొ చిన్నమ్మమ్మొ


పిల్ల అంటు లాలిస్తార పెళ్ళం పొస్టు ఇప్పిస్తార
లిల్లి పూల మంచం మీద పిల్లొ నాకు పంచిస్టార
వెళ పాళ లెదంటార వెళకొళం కాదంటార
చాటు మాటు పాటాలన్ని నొటి తొనె చెప్పిస్తార
అలూ మగలం ఐపొతుంటె అడిగిందిచెయ్ సుకుమర
నొరె జారితె పరవ లెదు కాలె జరకు యువ తార
జరిగె కల్యణం దాక జాగరం చెయమంటార
అమ్మొ అమ్మమ్మొ... అమ్మొ చిన్నమ్మమ్మొ

No comments: