02 July 2010

మ్మ్. ఆ.. ఓ..అహో ప్రియా

మ్మ్. ఆ.. ఓ..అహో ప్రియా
క్య బాత్ బోల చిడియా మేరా దిల్ పితర్ పితర్ హో గయా
అయ్యయ్యో మిమ్మల్ని కాదండి
నేను నేనేదో సరదాగ రాసుకున్న పాట
ప్రక్టిస్ చేసుకుంటునా నంతే అంతే అంతే నండి

అహో ప్రియా
ఇంతకన్న తీయనైన పిలుపు వేరువుంద అహో అహో అహో ప్రియా
అంతమంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా
కౌగిలించవా ప్రియ అనే జావాబు తానివ్వదా
అహో అహో అహో ప్రియ

రాగమంత ఏలుతుంది అనురాగ మనసాటకి
పాడమంటు ఎమిటుంది పెన్నవేసుకోను ఆటకి
మూగసైగ కన్ను మంచి పిలుపు యెముంది
ముద్దు కన్న పెద్ద దైన కవిత యెముంది
జంట కోరి గుండేల్లన్ని ఒకతే బాషల్లో దగరౌతునవి
కౌగ్లించవా ప్రియ ప్రియ అనేటి భావం అది
అహో అహో అహో ప్రియ

అహో ప్రియ||

తీయనైన స్నెహం ఉంది
విరిసేటి పూల తీగలొ
తీరిపోని దాహం ఉంది
తిరిగేటి తేనే టీగలొ
పూల బాల పరిమనాల కబురు పంపింది
తేనే టీగ చిలిపి పాట బదులు పలికింది
యెన్ని సార్లో విన్నదైన యెందుకు యెప్పుడు కొథగ ఉంటది
కౌగ్లించవా ప్రియ ప్రియ అనేటి ఆ సంగతి
అహో అహో అహో ప్రియ

అహొ ప్రియ||

No comments: