02 July 2010

చీరకట్టు వయసు వచ్చెనోయ్.....

చీరకట్టు వయసు వచ్చెనోయ్..... గీరపుట్టి జోరు రెచ్చెనోయ్
ఆప్కో హాండ్‌లూం ధర్మవరం బెనారస్ ఎన్నో స్టైళ్ళను చూసి
నీస్టైలే వేరని తెలిసి ఆ స్టైల్లోనే కట్టుకొచ్చా
ధుమ ధుమ ధుమ ధుం ధుమ ధుమ ధుమ ధుం
ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుం
నీస్ట్రెంగ్తే వేరని తెలిసి ఆ లెంగ్త్‌కి సరిపెట్టుకున్నా
ధుమ ధుమ ధుమ ధుం ధుమ ధుమ ధుమ ధుం
ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుం
నే చీరకాని చీరకట్టి పూలుకాని పూలుపెట్టి
అరటిపండు వలిచినట్టు అందమంత చేతికిస్తె
ధుమ ధుమ ధుమ ధుం ధుమ ధుమ ధుమ ధుం
ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుం
నేరైటుకొట్టి పడకటింట లైటు తీసి
అర్ధరేత్రి కోకనట్టు కొరికినట్టు సోకునట్టు కొరికితింటె
ధుమ ధుమ ధుమ ధుం ధుమ ధుమ ధుమ ధుం
ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుం

జగపతి....... జగపతి.....
చూడరా సంగతి చూపరా సింపతి
మధుమతి...... మధుమతి......
ఇవ్వనా బహుమతి పెంచనా పరపతి
ఒంట్లోన చెయ్యరా హోమియోపతీ జూలియట్టు కోరుకున్న రోమియోపతీ
ఒళ్ళోన చెయ్యనా అల్లోపతీ పక్కలోన చెయ్యనా పిల్లోపతీ
అబ్బా తీరాలి కన్నెకుతి పోవాలి ఉన్నమతి
పరువాల దేశానికి నువ్వేరా రాష్ట్రపతి
ధుమ ధుమ ధుమ ధుం ధుమ ధుమ ధుమ ధుం
ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుం

ఒకే.... మనకోకే.....
ఏ సెంటరైన ఓకే సెంటు తగిలినాకే
సొకే...... నాజూకే......
నా నేతిపూతరేకే నాకు కాక నీకే
చక్రాల సైకిలుంది తొక్కడానికే చిక్కుతున్న నడుము ఉంది నొక్కడానికే
శృంగార దేవతుంది మొక్కడానికే పక్కలోన మొగ్గ ఉంది పీల్చడానికే
అబ్బా పడిచచ్చా ఇందుకే నడిచొచ్చా ముందుకే
సందుల్లో గొందుకే సరసాల విందుకే
ధుమ ధుమ ధుమ ధుం ధుమ ధుమ ధుమ ధుం
ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుమ ధుం

No comments: