02 July 2010

చందమామకి కలువభామకి ఎట్టా కుదిరిందోగాని కుదిరింది

చందమామకి కలువభామకి ఎట్టా కుదిరిందోగాని కుదిరింది
చందమామకి కలువభామకి ఎట్టా కుదిరిందోగాని కుదిరింది
కన్నులతోటి లేఖలు రాసి కలువే కబురే పంపిందేమో
ఏమో ఏమో.....ఏమో ఏమో.....
వెన్నెలతోటి వంతెనవేసి చంద్రుడు నేలకు వచ్చాడేమో
ఎట్టా ఎట్టేట్టా........
ఎట్టేట్టా ఎట్టా ఎట్టా ఎట్టా
ఎట్టా కుదిరిందోగాని కుదిరింది
ఎట్టా కుదిరిందోగాని కుదిరింది

మనసు మనసు కలిసిందా
ఆ కలయిక కింతటి బలముందా
ముందే నుదుటన రాసుందా
ఆ రాతలకింతటి విలువుందా
తెలియక పుట్టిన ప్రేమోకాని ప్రేమకు తెలిసిన మహిమోకాని
తెలిసి తెలియని బంధమొకాని తర్జన భర్జనలెందుకుకాని కుదిరింది
ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా
ఎట్టా కుదిరిందోగాని కుదిరింది
ఎట్టా కుదిరిందోగాని కుదిరింది

అడుగు అడుగు కలిసిందా
మనసడిగిన తీరం దొరికిందా
కొంగు కొంగు కలిసిందా
అది కోరిన కోవెల కానుందా
గాలికి ఆరని జ్ఞాపకమేమో
నీతికి చెదరని సంతకమేమో
జన్మకు చెదరని నమ్మకమేమో
నమ్మిన దానికి ఫలమో ఏమో కుదిరింది
అరె ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా
ఎట్టా కుదిరిందోగాని కుదిరింది
ఎట్టా కుదిరిందోగాని కుదిరింది

No comments: