05 December 2010

హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా

హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా
ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా
నీ తలపులనే పల్లవిగా
హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా
ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా
నీ తలపులనే పల్లవిగా

దేవత నీవని తలచీ,కవితను నేను రచించా
దేవత నీవని తలచీ,కవితను నేను రచించా
అనురాగాలే మలచి,ధ్యానం చేసి పిలిచా
నీ చెవికది చేరకపోతే,నీ చెవికది చేరక పోతే
జీవితమే మాయని చింతే,జీవితమే మాయని చింతే

హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా
ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా
నీ తలపులనే పల్లవిగా

నా ప్రేమకు నీరే సాక్షం,నీ కోపము నిప్పుల సాక్షం
నా ప్రేమకు నీరే సాక్షం,నీ కోపము నిప్పుల సాక్షం
నీటికి నిప్పులు ఆరు,నీ కోపం ఎప్పుడు తీరు
నీ ప్రేమే కరువైపోతే,నీ ప్రేమే కరువైపోతే
నే లోకము విడిచిపోతా,నే లోకము విడిచిపోతా

No comments: