05 December 2010

నా కళ్ళు చెపుతున్నాయి నిను ప్రేమించానని

నా కళ్ళు చెపుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెపుతున్నాయి నిను ప్రేమించానని
నా కళ్ళు చెపుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెపుతున్నాయి నిను ప్రేమించానని
కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెపుతుందీ
నువ్వు ప్రేమించావని నన్ను ప్రేమించావనీ
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ

నా కళ్ళు చెపుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెపుతున్నాయి నిను ప్రేమించానని

నింగి నేల కలపాలి నీకు నాకు ప్రేమనీ
ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ
నింగి నేల తెలపాలి నీకు నాకు ప్రేమనీ
ఊరువాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ
ప్రేమనే పెళ్ళనీ ఈ పెళ్ళే ప్రేమనీ
ప్రేమా పెళ్ళి జంటనీ నూరేళ్ళ పంటనీ
నూరేళ్ళ పంటనీ

నా కళ్ళు చెపుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెపుతున్నాయి నిను ప్రేమించానని
కన్నులు చూడని పెదవులు పలకని హౄదయం చెపుతుందీ
నువ్వు ప్రేమించావని నన్ను ప్రేమించావనీ
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ

నా కళ్ళు చెపుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెపుతున్నాయి నిను ప్రేమించానని

గుండెను గుండే చేరాలీ మనసుకు మనసే తోడనీ
పెదవిని పెదవి తాకాలీ తీపికి తీపే చెలిమని
గుండెను గుండే చేరాలీ మనసుకు మనసే తోడనీ
పెదవిని పెదవి తాకాలీ తీపికి తీపే చెలిమని
తోడంటే నేననీ చెలిమంటే నువ్వనీ
నువ్వు నేను జంటనీ నూరేళ్ళ పంటనీ

No comments: