05 December 2010

ఏడుకొండలవాడ వెంకటారమణ

ఏడుకొండలవాడ వెంకటారమణ
ఏడుకొండలవాడ వెంకటారమణ
సద్దు చేయక నీవు నిదుర పోవయ్య

పాల సంద్రపుటలలు పట్టె మంచముగా
పున్నమీ వెన్నెలలు పూలపానుపుగా
పాల సంద్రపుటలలు పట్టె మంచముగా
పున్నమీ వెన్నెలలు పూలపానుపుగా
కనులనొలికే వలపు పన్నీరు జల్లుగా
అన్ని అమరించెనీ అలివేలుమంగ
అన్ని అమరించెనీ అలివేలుమంగ

ఏడుకొండలవాడ వెంకటారమణ
సద్దు చేయక నీవు నిదుర పోవయ్య

నాపాలి దైవమని నమ్ముకున్నానయ్య
నా బాగ్యదేవత నను మరువకయ్య
బీబినాంచారమ్మ పొంచి ఉన్నాదయ్య
బీబినాంచారమ్మ పొంచి ఉన్నాదయ్య
చాటు చేసుకు ఎటులో చెంతచేరెదనయ్య
చాటు చేసుకు ఎటులో చెంతచేరెదనయ్య

ఏడుకొండలవాడ వెంకటారమణ
సద్దు సాయక రంగా నిదుర పోవయ్య

No comments: