05 December 2010

రాజా పిలుపు నాదేనురా

రాజా పిలుపు నాదేనురా
నీ నీడగా నీ తోడుగా
నీ వెంట ఉంటనురా
నిను వీడి పొలేనురా
రాజా పిలుపు నాదేనురా
నీ నీడగా నీ తోడుగా
నీ వెంట ఉంటనురా
నిను వీడి పొలేనురా రాజా రాజా

నీ ముందు నే నిలిచినా నిను చేరుకోలేనురా
ఏ చోట నేనున్నా నీ కోసమే నేనురా
మరుజన్మలోనైనా నీదాననౌవాతానురా
ఈ బంధము అనుబంధము
కడలేని కధరా దొరా ఓ ఓ
కడలేని కధరా దొరా రాజా రాజా

పల్లవి లేని పాటనురా పగలే చూడని రేయినిరా
కరిగిన కల నేనురా కదలని శిలనైతిరా
పల్లవి లేని పాటనురా పగలే చూడని రేయినిరా
కరిగిన కల నేనురా కదలని శిలనైతిరా
ఈ బంధము అనుబంధము
కడలేని కధరా దొరా కడలేని కధరా దొరా రాజా రాజా

No comments: