05 December 2010

పెళ్ళికళ వచేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా

పెళ్ళికళ వచేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా
హడావిడిగా రెడీ అవుదాం చెలో లైలా
ముచ్చటగ మేళం ఉంది ఆజా ఆజా
తద్ధినక తాళం ఉంది ఆజా ఆజా
మంటపం రమ్మంటుంది ఆజా ఆజా
జంటపడు వేళైయ్యింది ఆజా ఆజా
పెళ్ళికళ వచేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా

అక్షితలు వేసేసిందే షాదీ అడ్డుతెర తీసేసింది షాదీ
స్వయంవరమే శభాష్ అంది హలో డార్లింగ్
ఇష్టపడు కన్యాదానం లేజా లేజా
జానేమన్ యే దుల్‌హన్‌కో లేజా లేజా
మై డియర్ హబ్బి ముజ్కో లేజా లేజా
ఆశపడు అందం చందం లేజా లేజా
అక్షితలు వేసేసిందే షాదీ అడ్డుతెర తీసేసింది షాదీ

హ ఆ హ హ హ ఆ హ ఆ హ హ
ఆలుమగలైపోయామే భామ అసల కధ బాకీ ఉంది రామ్మా
అమాంతంగా ప్రోసీడ్ అవుదాం చెలో జాణ
మల్లెలతో మంచం సిద్ధం దేఖో దేఖో
ఓ అల్లరితో మంత్రం వేద్దాం దేఖో దేఖో
మన్మధుడ్ని ఆహ్వానిద్దాం దేఖో దేఖో
ఉంమ్మ ముద్ధులతో సన్మానిద్దాం దేఖో దేఖో
ఆలుమగలైపోయామే భామ అసల కధ బాకీ ఉంది రామ్మా
అమాంతంగా ప్రోసీడ్ అవుదాం చెలో జాణ

No comments: