13 November 2010

జీవితమంటె పొరాటం

ఓ......
జీవితమంటె పొరాటం పొరాటం లొ ఉంది జయం(2)
ఎక్కు తొలి మెట్టు కొండను కొట్టు డీకొట్టు గట్టిగ పట్టె నువ్వు పట్టు గమ్యం చెరెట్టు (2)

నువ్వు పలుగె చెపట్టు కొట్టు చెమటె చిందెట్టు బండలు రెండుగ పగిలెట్టు
తలపడు నరసింహ (2)

పట్టు పురుగల్లె ఉండగ వెంటాడె పులివి చక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ (2)

పిక్క బలముంది యువకుల పక్క బలముంది అండగ దెవుడి తొటుంది అడుగిడిఉనరసింహ(2)

జీవితమంటె పొరాటం పొరాటం లొ ఉంది జయం(2

మరు ప్రాణి ప్రాణం తీసి బ్రదికెది మ్రుగమెర
మరు ప్రాణి ప్రాణం తీసి నవ్వెది అసురుదుర
కీడె చెయెనివాడె మనిషి మెలునె కొరువాడె మహర్షి(2)

నిన్నటి వరకు మనిషివయ నెటి మొదలు నువ్వు రుషివయ(2)

ఎక్కు తొలి మెట్టు కొండను కొట్టు డీకొట్టు గట్టిగ పట్టె నువ్వు పట్టు గమ్యం చెరెట్టు (2పిక్క బలముంది)(2)

నిన్నటి వరకు మనిషివయ నెటి మొదలు నువ్వు రుషివయ(2)

ఎక్కు తొలి మెట్టు కొండను కొట్టు డీకొట్టు గట్టిగ పట్టె నువ్వు పట్టు గమ్యం చెరెట్టు

ఓ...........

No comments: