09 November 2010

నిజమేనా నిజమేనా నిలబడి కలగంటున్నానా

నిజమేనా నిజమేనా నిలబడి కలగంటున్నానా
ఎవరైనా ఎదురైనా నువ్వే అనుకుంటున్నానా
నీ కలలే దాచుకున్న, నిజమల్లె వేచివున్న
నీకోసం ఇపుడే నేనే నువ్వవుతున్నా ప్రియా
మరి నాలో ప్రాణం నీదంటున్నా
wanna wanna, Be with you honey
నిన్ను నన్ను ఇక ఒకటైపోనీ
wanna wanna, Be with you honey
నువ్వు నేను ఇక మనమైపోనీ పోనీ పోనీ
ఇది ప్రేమో ఏమో చంపేస్తున్నాదే
తోలి ప్రేమే లూ గుచేస్తున్నదే ఓ

సర సర సర తగిలే గాలే
నీ సరసకి తరిమేస్తుందే
మునుపెరగని సంతోషాలే
ఇపుడిపుడే మొదలవుతుంటే
చిరుగాలె నిన్ను చేరి, ఊపిరిలో కలిసి పోయి
ఆ సంతోషాలే నీకే అందించినా ప్రియా
నీసొంతం అవుతా ఎప్పటికైనా
wanna wanna, Be with you honey
నిన్ను నన్ను ఇక ఒకటై పోనీ
wanna wanna, Be with you honey
నువ్వు నేను ఇక మనమైపోని పోనీ పోనీ

గిర గిర గిర తిరిగే భూమి
నీ చుట్టూ తిరగాలందే
అమ్మమ్మో ఓ ఓ , అమ్మమ్మో ఓ ఓ ఓ
నిను మరవను అంటూ నన్నే
నా ఆశలు కదిలిస్తుంటే
అమ్మమ్మో
ఆశల్లో ఆగకుండా జన్మంతా జంటగుంటా
వదిలేసే ఊసే రాదే ఏది ఏమైనా ప్రియా
ప్రతి నిమిషం నీతో అడుగేస్తున్నా
wanna wanna, Be with you honey
నిన్ను నన్ను ఇక ఒకటైపోని
wanna wanna, Be with you honey
నువ్వు నేను ఇక మనమైపోని పోనీ పోనీ
ఇది ప్రేమో ఏమో చంపేస్తున్నాదే
తొలి ప్రేమో ఏదో లా గుచ్చేస్తున్నాదే ఓ ఓ

No comments: