10 November 2010

గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది

గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది
గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది
చిలకమ్మ మనసులోన చిగురంత మెలికఉంది
ఇది ఓహారే రామచిలుక ఎరిక మహామహులకెరుక
నువ్వు మరిలేతగనక నీకా తికమక తెలియవిక
గోదారి గట్టుపైన చిన్నారి చిలకఉందా
చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా

కటింగ్ జీన్స్‌లో మీ ముందుకొస్తే అల్లర్లుఏంటండి
పొద్దొచ్చేట్టుగ అందాల్ని చూస్తే ఆవేశమొస్తుంది
ముదుర్ స్టెప్స్‌లో ర్యాగింగ్ జరిపితే మీలీలేంటండీ
క్లాస్ అయ్‌పోయేటట్లుగా కటింగ్‌లిస్తే ఉత్సాహమేస్తుంది
అంచేతనే మగళ్లని అన్నయ్యలనమంది
ఆప్లేసులో కౌంటు టు కన్నయ్యలనుకోండి
అయితే హరే రామచిలుక కాదది హరే భామచిలుక
నీకది వడ్డించింది చురక నాకిక దొరికెను నీపిలక ||గోదారి||

సీటీబస్సులో కాపేసుకుంటే కామెంట్స్ ఏంటండీ
చిట్టి పెదవులే కష్టాలు పడితే మాగుండె చెరువౌద్దీ
ఏదో బుక్స్ తో కాలేజికెళితే మీలుక్స్ ఏంటండీ
చిన్ని స్టెపులే ఎగేసుకొంటే మాకన్ను ఎరుపౌద్దీ
ట్రాఫిక్‌లో కావాలిలే పార్కింగ్ ఏమిటండీ
కాపాడుతూ ఉంటామని హామీలు అనుకోండీ
అయితే హరేరామచిలుక కాదదరి హరేభామచిలుక
నాకది బలే తెలుసుకనక మెలికది తొలగను ఝూమనకా ||గోదారి||

No comments: