16 November 2007

సరి సరి సరి సరి గడసరి సరా సరి

సరి సరి సరి సరి గడసరి సరా సరి
సరి సరి సరి సరి గడసరి సరా సరి
కదిలించకోయి పెదవి
మరి మరి మరి మరి మగసరి మజాలని
మురిపించకోయి మదిని
అందానికే నేను క్రొత్త చిరునామా
అందానికే నేను క్రొత్త చిరునామా
సందేహమా నాపై నా చిలిపి దుడుకు తనమా

యెన్నాళ్ళు దాచావు ఇన్నేసి అందాలు నీలో మరియదా
ఓ కోంటే కొనంగి ఆ రొజు ఈ మాట నాతో అనరాదా
ఇన్నళ్ళు నీ కళ్ళు యే వైపో చూస్తుంటే నాదా పొరపాటు
నీ గుండేలో చెరి ఆ నాడే చెప్పా కాదా వినలేదా
గుట్టు గా విప్పన కోకముడి కొత్తాందాలు
ఆ సిగ్గు గా వున్నదే చాలు సరసాలు
సిగ్గు ఎగ్గు ఇంక మనకొద్దు
హద్దు పొద్దు లేదె సరిహద్దు
వద్దు వద్దు నీ మాట రద్దు హోY

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం
ఉత్తిష్ఠ ఉత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుద్వజ
ఉత్తిష్ఠా కమల కాంత త్రైలోక్య్మ మంగళం గురు
నీ చూపు యేనాడో కవ్వింతలు రెపింది లే మగధీర
నాజుకు నా సోకు నీ కొసమే వుంచాను రా రా రణధీర
హా నీలేత అందాలు సింగార గంధాలు బాల జవరాల
నీ నవ్వు ముత్యలు గమ్మత్తు మంత్రాలు జాణ కసికోనా
బుద్దిగా చెయ్యవా రాతిరికి ఉద్యోగాలు
హా బుద్దిగా పంచవా ముద్దు మురిపాలు
ముద్దు ముద్దు పెట్టు అనవొద్దు
కట్టు కట్టు చెయి జత కట్టు
పట్టు పట్టు మంచి రసపట్టు హోయ్

No comments: