హెయ్ ఉయ్యాలొ ఉయ్యాలొ ఉయ్యాలొ ఊకొట్టె ఉద్యొగం చెయ్యాలొ
ఉయ్యాలొ ఉయ్యాలొ ఉయ్యాలొ జొకొట్టె ఉద్యొగం ఇయ్యాలొ
కొంచం కొంచం ఊరిస్తుంటె అమ్మొ నీ అందం
నిన్నెదొ చెయ్యలనిపిస్తుందె ఆ పై నీ ఇస్టం
హెయ్ ఇంచి ఇంచి చుపిస్తుంటె నీ కెంటి కస్టం
ఇక నీకాకుండ ఎవ్వరికుంది ఇంతటి అద్రుస్టం
ఊ ఇలా ఎన్ని వయ్యారాలు ఇల ఎన్ని విడ్డురాలు
మరి ఇంత దెగ్గరించి చుడలెదురొ
ఓఊ పెదవులతొ పెదవులకె కసి కసిగ ఊ వంతెన వెయ్యాలె
సరసములొ చెరిసగమై సుఖములకె నిచ్చెన వెయ్యాలె
ఆగనంటొంది ఆగనంటొంది ఆగనంటొంది మనసె చెజారి
సిద్దమౌతొంది చుడె చిరజారి
పడిపొతావు పదవె కాలుజారి
వయసుమరి చిలిపిదని తెలుసుకద దానివంకె చుడాల
అసలుపని కొసరుపని వదలనని నెకెట్టచెప్పాలె
ఆగమౌతొంది అదిబై ఒసారి
ఆశ రెపింది నువ్వు తొలిసారి
ఆదుకొవాలి గురువ ప్రతి సారి
ఆ నాచి నాచి నాచి నాచి నాచి నాచి రె
ఆ నాచి నాచి నాచి నాచి నాచి నాచి రె
లల లె లె లె లె లె లె లె
లల లె లె లె లె లె లె లె
Showing posts with label Movie - Munna. Show all posts
Showing posts with label Movie - Munna. Show all posts
10 July 2010
22 June 2010
వస్తావ వస్తావ మెత్తని ఊ ముద్దిస్తావ
వస్తావ వస్తావ మెత్తని ఊ ముద్దిస్తావ
అంటాడె ఈ మాట రొజు రొజు ఇస్టంగ
మొతంగ మొతంగ మాటె మారుస్తున్నవ
నా తొదె నువ్వంటు నెనె అన్ననంటావ
నా కొటె ఈడె నీకంటె స్పీడె నా కంటి దారె నాకెంతొ వెడె
అబ్బయె అమ్మొ ఎమున్నడె.
అరె ఒ సయొరె నెనైన అరె ఒ సయొరె రెపైన అరె ఒ సయొరె నాపైన
యదలొన ఆ ఖజన
*ఏదొ పాపం హన్సొమె అంతె కొందెక్కి కుర్చుంటాడు వీడె
అంతొ ఇంతొ అందం ఉంటె నన్నె ఆటాడెస్తానంటాడె
సింగారి చింగె చి పొమ్మంటె సందెలకు సాయం వందె వందె
సిద్ధంగ నువ్వుంటె కష్టం లెదె కవ్వించి వించి నన్నె వంచెయాలె
తరరొంతారరె వంచాలి తరరొంతారరె దించాలి తరరొంతారరె ముంచాలి తడి సొకు సాగరాలె
చెమకురు నాడినొడె
*కొరిందల్ల తీరుస్తుంటె ఈ మాత్రం మాత్రం లెదంటాడె
కొంచం కొంచం మారుస్తావె నీలొన చాల మగిచ్ ఉందె
శ్రుంగార దీపం రమ్మంటుంటె సంకొచం మాని రావలంటె
పువ్వంటి బాణం వెసావంటె నీ ఒళ్ళు వాలలమ్మ నాలంటొళ్ళె
తరరొంతారరె వాలలె తరరొంతారరె వెయ్యలె తరరొంతారరె వాలలె
వడిలొన ఈ మొగడె
వస్తాలె వస్తాలె మెత్తని ఊ ముద్దిస్తాలె మత్తె ఎక్కిస్తాలె మత్తంగ అందిస్తాలె
హయ్యరె హయ్యరె మారడమ్మొ కుర్రడె హత్తెసుకున్నడె నా ఒళ్ళొకి చెరాడె

11 June 2010
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా (2)
ఓ సోన వెన్నెల సోన నేనంతా నువ్వయ్యానా
నీ రూపు రేఖల్లోనా నేనుండి వెలుగైపోనా
ఓ సోన వెన్నెల సోన నీ వాలు కన్నుల్లోనా
నా చిత్రం చిత్రించేయనా కనుపాపై పోనా
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా
నీవే తోడని నిజంగా నీలో చేరితి క్రమంగా
నీవుంటే ఒక యుగమే ఐపోయే ఇక క్షణమే
తెలుసా తెలుసా ఇది తెలుసా
మార్చేసావే నా ఈ వరసా నువ్వు మార్చేసావే నా ఈ వరసా
ఓ సోన వెన్నెల సోన రేపావే అల్లరి చాలా
చెక్కిల్లో చుక్కైపోనా చూపుల్తో చుట్టేసేయన
ఓ సోన వెన్నెల సోన ముంగిట్లో ముగ్గై రానా
ముద్దుల్తో ముంచేసేయనా కౌగిలికే రానా
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా
కూసే కోయిల స్వయంగా వాలే వాకిట వరంగా
నీ ఊసే అది తెలిపే మౌనంగా మది మురిసే
కలిసా కలిసా నీతో కలిసా నీలో నిండి అన్ని మరిచా
ఓ నీలో నిండి అన్ని మరిచా
ఓ సోన వెన్నెల సోన నీ వైపే వచ్చానమ్మా
నీ ఊహే కన్నానమ్మా నా ఊసే పంపానమ్మా
ఓ సోన వెన్నెల సోన నీ గుండె చప్పుల్లోనా
నా ప్రాణం నింపానమ్మా నిను చేరానమ్మా
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా
ఓ సోన వెన్నెల సోన నేనంతా నువ్వయ్యానా
ఓ సోన వెన్నెల సోన నీ వాలే కన్నుల్లోనా (2)

04 June 2010
చమక్కురొ జల కలుసుకొ ఇల కిల్లాడి సొకెల ఊ వీర
చమక్కురొ జల కలుసుకొ ఇల కిల్లాడి సొకెల ఊ వీర
తిన్నకురొ ధిల కన్నెసుకొ ఇల కమ్మెసిపొమల్ల ఒ ధీర
నీ హొర జొరు చుసినాకె నె ఆచి వెచి దారి కాచినానె
నీ ఈడు జొడు దాటినాకె నె చాటు మాటు బాట వీడినానె
ఇల్లదె వల్లలల తెల్లరెధాకిల హూఅ అదెయ్ నాతొ రాసలీల
కళ్ళొకి వస్తు ఇల
అల్లరి పొతె ఎల
పిల్ల ఈ తొందర నీద
కల్లొలం తెచ్చెచాల
కన్నెదాన చుసా నీలొనె అదెదొచన
వన్నె జాణ రెపె నిషాలె భళారె భళా
వచ్చానెనె నీతొ సయ్యటలె
సపపమ సపపమ సపపమ సరెగరెగరెరిస
సపపమ సపపమ సపపమ సరెగరెగరెరిస
కట్టెసి కన్నులతొన
చుట్టెసి పట్టెసావె
వద్దెది చెప్పెస్తున్న
గుట్టంత లాగెసావె
నిన్న మొన్న కల లెధెనీ
చలాకి నయ్య అయ్యనులె బడి దెవాని ఎదొ నీ దయ
పద ఇస్తానులె నీకె వయ్యారమె.

Subscribe to:
Posts (Atom)